పోకల పలుకులు
“మనం ఎదుటి వారికి చేసిన మంచిని మరు క్షణంలోనే మరిచి పోవాలి మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకూ గుర్తుంచుకోవాలి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండి పోయేవి రెండే రెండు విషయాలు. చేతితో మనిషికి చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం. ఒక వస్తువు పగిలితే శబ్థం మాత్రమే వస్తుంది. కానీ, మనసు పగిలిపోతే నిశ్శబ్థం మాత్రమే మిగులుతుంది.మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు.ఎవరో చెప్పింది వినడం,విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం”
pokala mantra
“Be so BUSY improving yourself that, you have no Time to CRITICISE others”OK!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి