నేటి దినసరి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_04, జనవరి , 2021_*                *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబసభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. నిరుత్సాహాన్ని విడిచిపెట్టండి. 

*_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

మొదలుపెట్టిన పనులను పూర్తిచేయడానికి చిత్తశుద్ధి చాలావసరం. అనవసర విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. సాహసోపేతమైన విజయాలున్నాయి. 

*_శివ ఆరాధన మంచినిస్తుంది._*

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

 చేపట్టిన పనులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫలితాలను అందుకుంటారు. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.

 *_విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

  చేపట్టిన పనులను దైవానుగ్రహంతో వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

  ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. స్థిరమైన నిర్ణయాలతో మేలైన ఫలితాలు సాధిస్తారు. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని దరి చేరనీయకండి. 

*_శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలదాయకం._*

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

 భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మనసు చెడ్డ పనులమీదకు మళ్లుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గ ఖర్చులుంటాయి. తోటివారితో అభిప్రాయ బేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. 

*_సూర్య ఆరాధన శుభప్రదం._*

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

విజయ సిద్ధి కలదు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులను మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తిచేయ గలుగుతారు. మీమీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. *_శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది._*

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఆర్థికాంశాల్లో పురోగతి ఉంటుంది. ధర్మసిద్ధి కలదు. చేపట్టే పనుల్లో జాగ్రత్త అవసరం. బుద్ధిబలంతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. చక్కటి ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. *_శివ నామస్మరణ మంచిది._*

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

  మిశ్రమకాలం. మీమీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి. సమస్య పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. *_నవగ్రహధ్యానం శుభప్రదం._*

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మీమీ రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధికమిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ఎవ్వరితోనూ విభేదించకండి. *_అష్టలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం._*

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్టదైవారాధన శుభదాయకం._*

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

 చేపట్టినపనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. దైవబలం ఉన్నది. కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలున్నాయి. *_ఇష్టదేవతా దర్శనం శుభాన్నిస్తుంది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు