పోకల పలుకులు

 


పోకల పలుకులు

 “నీడను చూసి బలం అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది. మనుషులు కూడా అంతే. అవసరాన్ని బట్టి పిలుపు, అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు. మనం వెళ్లిన చోట మర్యాద ఇవ్వలేదనడం తప్పు. అసలు మర్యాద లేని చోటకు నీవు వెళ్లడమే పెద్ద తప్పు”


pokala mantra

 “To be successful in life,  always forget the problems that YOU Faced  in life. But, never forget the lessons that problems have taught YOU”

కామెంట్‌లు