పోకల పలుకులు

పోకల పలుకులు

“మనం ఎదుటి వారిగురించి ఆలోచించకుండా మాట్లాడడం, ఏలాంటి గురి చూడకుండా బాణం వేయడం లాంటిది. మాట్లాడిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం రాకూడదు. మనం ఎదుటి వారితో మాట్లాడే ముందే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. నీలో నాయకత్వం ఉంటే, నీవు నడిచే దారి పొడవునా ముందు నడవడం కాదు, మన వెంట ఉన్న వారికి  బాట వేయడం & త్రోవ చూపడం కావాలి. నిజం చెప్పాలంటే, డబ్బుతో మనం  రుచికరమైన ఆహారాన్ని కొనగలం కానీ, ఆకలిని కొనలేము, మనుషులను కొనగలం కానీ, వారి  ప్రేమ మరియు ఆప్యాయత కొనలేము”


pokala mantra

Understanding is deeper than knowledge. “There are many people who know you, but there are very few who understand you.” GM 

కామెంట్‌లు