ఇంటర్ విద్యార్థికి 20000 ఆర్థిక సహాయం

 



**  అవోపా ఆధ్వర్యంలో ఇంటర్లో స్టేట్  ర్యాంక్ సాధించిన (465/470 ) బి . తన్మై తేజ్ కు గాంధీ వర్ధంతి సందర్భంగా ఆర్థిక సహాయం మరియు సన్మానం చేయడం జరిగింది.అవోపా జిల్లా అధ్యక్షులు బిల్ల కంటి రవికుమార్ యూనిట్ అధ్యక్షులు వాసా రాఘవేందర్ ఎంపీడీవో కోటేశ్వర్ సార్ వెంకట రాజు  ముఖ్య సలహాదారు సోమిశెట్టి సురేందర్ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు పండు గారు సురేందర్ గారు దర్శి రాజయ్య గారు పి ఆర్ వో మిర్యాల శ్రీనివాస్ గారు అనంత స్వామి  పాల్గొని బాబును సన్మానించడం జరిగింది  ఆర్థికంగా సహకరించిన దాతలైన బొడ్డు పాండు గారు 5000/-రూపాయలు, పోలస్వప్నమధుగారు 5000/-  సోమిశెట్టి శ్రీధర్ గారు3000/-. ఎల్ వజ్రం గారు 2500/రూపాయలు కీర్తిశేషులు కందూకూరిరాములు గారికుమారులు2000/- పోల శ్రీనివాసులు గారు1000/- సంబు శ్రీనివాసులు గారు1000/-ఆర్థిక సహాయం అందించడం జరిగింది. సహకరించిన దాతలకు అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని జిల్లా అధ్యక్షులు ప్రార్థించారు

కామెంట్‌లు