జోగులాంబ గద్వాల జిల్లా అవోపా అధ్యక్షుడిగా శ్రీమరిడి శ్రీకాంత్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గా C.శివ శంకర్ ప్రసాద్
ఆర్థిక కార్యదర్శిగా ఆర్.ఆర్.సుధీర్ తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షులు శ్రీకలకొండ.సూర్యనారాయణ గారిచే ప్రమాణ స్వీకారం చేయించడం అయినది. ఉపాధ్యక్షుల మరియు కార్యవర్గ సభ్యులకు రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పోలా.శ్రీధర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కంది.శ్రీనివాస్, వనపర్తి జిల్లా అధ్యక్షులు గుమ్మడం పల్లి మహేష్ ప్రమాణ స్వీకారం చేయడమైనది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్, ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్, కోశాధికారి ఇమ్మడి దేవేందర్, పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం వాసవి క్లబ్ ఆర్యవైశ్య మండల సంఘం బాధ్యులు సభ్యులు గద్వాల ఆర్యవైశ్యులు పాల్గొని విజయవంతం చేయడమైనది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర బాధ్యులు జిల్లా అధ్యక్షులు ఆత్మీయ మిత్రులు ఆర్యవైశ్యలు దాదాపు 150 మంది విచ్చేసి జయప్రదం చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి