సన్మానం

 


జిల్లా అవోపా ఆధ్వర్యంలో డాక్టర్ పోల సాయి జ్యోతి గారిని సన్మానించడం జరిగింది ఈరోజు స్థానిక అచ్చంపేట్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జరిగినటువంటి చైతన్య జ్యోతి కవితా సంపుటిని స్వయంగా రచించి విడుదల చేసిన సందర్భంగా మన జిల్లా కవయిత్రి అయినా డాక్టర్ పోలా సాయి జ్యోతి ,మహేష్ గార్లను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బిల్ల కంటి రవికుమార్ మాట్లాడుతూ నేటి సమాజంలో టీవీ సీరియళ్లకు బానిసలు కాకుండా కవిత రూపంలో మన యొక్క సంస్కృతిని మన ముందు తరాల కోసం అందించే తపన సాయి జ్యోతి గారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో అవోపా నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కందికొండ శ్రీనివాస్ ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్ మరియు అచ్చంపేట అవోపా సభ్యులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు