పోకల పలుకులు
“ఒడిపోయినప్పుడు నేను ఒడిపోయాను అని చెప్పడానికి సిగ్గుపడకండి.ఎందుకంటే గెలిచిన వ్యక్తి దగ్గర అనంతమైన ఆనందం వుండవచ్చను కాని, ఒడిపోయిన వ్యక్తి దగ్గర అంతులేని అనుభవం వుంటుంది.ఆ అనుభవం అంకెల్లో చెప్పలేని అవకాశాలను చూపి ఆకాశం అంత ఎత్తుకు ఎదిగే లా చేస్తుంది.”Pokala mantra
“Poor men walks miles and miles to earn food And, Rich men walk miles and miles to digest food. agree?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి