కుర్చీల వితరణ

 

అవోపా, నాగర్ కర్నూలు వారు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయానికి , శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయా లకు  టౌన్ అవోపా అధ్యక్షులు ఫణి కుమార్ ఆధ్వర్యంలో కుర్చీలు వితరణ చేయడం జరిగింది . జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద ముద్దునూరు పాఠశాల గ్రంథాలయం పుస్తకాల కొరకు బీరువా కొనుగోలుకు మూడువేల రూపాయలు జిల్లా పక్షాన మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయ బడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు బిల్లకంటి రవికుమార్ ఆర్థిక కార్యదర్శిఇమ్మడి దేవేందర్ జిల్లా ఉపాధ్యక్షులు కందూరి  బాలరాజు దర్శి రాజయ్య జిల్లా నాయకులు కాసుల  ప్రసాద్ రాఘవేంద్ర స్వామి ప్రధాన కార్యదర్శి సాయి శంకర్ నూతన అధ్యక్షులు వాసా రాఘవేందర్  ఆలయ కమిటీ సభ్యులు రాంచందర్ నాయక్ సూర్య నాయక్ రాజా రామ్ మోహన్ రెడ్డి జగన్మోహన్ ఆలయ ఆర్థిక కార్యదర్శి మల్లిపెద్ది శేఖర్  ఆలయ పూజారి విజయ శాస్త్రి పాల్గొన్నారు సందర్భంగా ఆలయ పూజారి జిల్లా టౌన్ అధ్యక్షులను సన్మానించడం జరిగింది


కామెంట్‌లు