నూతన సంవత్సరం మరియు సంక్రాంతి వీడియో పాట విడుదల

నూతన సంవత్సర మరియు సంక్రాంతి వీడియో సాంగ్

శ్రీ బొగ్గరాపు దయానంద్  ఎమ్మెల్సీ, టిఎస్, శాసనసభ కౌన్సిల్ & శ్రీ టిఎస్‌టిడిసి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారలు అవోపా  హైదరాబాద్ వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి వీడియో పాటను ఈ రోజు విడుదల చేశారు. ఈ పాటను ప్రపంచ అవార్డుల గ్రహీత “కవిరత్న” డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు మరియు అవోపా హైదరాబాద్ సలహాదారు రచించి, స్వరబద్ధీకరించి వీనుల విందుగా, శ్రవణానందంగా పాడించిన ప్రాజెక్ట్ ఛైర్మన్‌ శ్రీ చింతల శ్రీనివాస్ గారిని శ్రీ దయానంద్ గారు ఉప్పల శ్రీనివాస్ గారు సత్కరిస్తూ  వీడియో సాంగ్ ను  సూపర్ గా వుందని  ప్రశంసించారు. ఈ  వీడియో పాటను షేర్ చేయడం చాలా సంతోషంగా ఉందని, అన్ని వర్గాలనుండి అంతటా ప్రశంసలు కురుస్తున్నాయని హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ రేనుకుంట్ల నమశ్శివాయ గారు తెలియ జేశారు.





కామెంట్‌లు