“ప్రతి రోజు మన ఆత్మీయులను ప్రత్యక్షంగా పలకరించ లేక పోయినా,*ప్రతి* ఉదయం అభిమానంతో *పరోక్షంగా* ఇరువురి *క్షేమాన్ని* తెలిపే పిలుపే *ఈ శుభోదయం*.
ఎవరి దగ్గర మన *సంతోషం* రెట్టింపవుతుందో , ఎవరి దగ్గర మన *బాధలు* సగమవుతాయో,ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన *ఆత్మీయులు*.
కారణం లేని *కోపం,భాద్యత లేని యవ్వనం,గౌరవం లేని బంధం మరియు అలంకారణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు మరియు నిలబడవు. నిన్ను నిన్నుగా గుర్తించడంలోనే ఉంది నీ గొప్పతనం”
Pokala Mantra
“In life, *success* is not always measured by how big you can dream. *Real success* is often measured by the number of friends you have and share your dreams with them.”
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి