తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
💐🌹🌌28- 11- 2020🌌🌹💐
🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵
శ్లో||నీలాంజనసమాభాసం|
రవిపుత్రం యమాగ్రజo |
ఛాయామార్తాండసంభూతంl
తం నమామి శనైశ్చరం||
🌌సంవత్సరం : -శార్వరినామ సం||
🌌దక్షిణాయణం,శరదృతువు.
చాంద్రమానం:కార్తీకమాసం,
సౌరమానం:వృశ్చికమాసం,కార్తీక 13.
🌌🌌పంచాంగం🌌🌌
🔵తిథి :త్రయోదశి ప 10:20,
తదుపరి చతుర్దశి.
🔵నక్షత్రం : భరణి రాతె03:17,
తదుపరి కృత్తిక.
🔵యోగం :వరీయన్ ఉ09:20,
తదుపరి పరిఘ.
🔵కరణం తైతిల ప10:20,
తదుపరి గరజి రా11:35,
తదుపరి వణిజ.
🔵వారం :శనివారము
🌞సూర్యోదయం 06:18:27
🌞సూర్యాస్తమయం 17:41:01
🌞పగటి వ్యవధి 11:22:34
🌚రాత్రి వ్యవధి 12:37:57
🌙చంద్రోదయం 16:22:38
🌙చంద్రాస్తమయం 29:13:48*
🌞సూర్యుడు:అనూరాధ
🌙చంద్రుడు : భరణి
⭐నక్షత్ర పాదవిభజన⭐
భరణి1పాదం"లి"ఉ07:06
భరణి2పాదం"లు"ప01:50
భరణి3పాదం"లె"రా08:34
భరణి4పాదం"లొ "03:17
🔵వర్జ్యం:ప11గం42ని లనుండి01గం28ని లవరకు.
🔵అమృతకాలం:రా10గం20ని నుండి12గం 06ని వరకు.
🔵దుర్ముహూర్తం:ఉ06గం23ని నుండి07గం53 ని వరకు.
🌌లగ్న&గ్రహస్థితి🌌
🦂వృశ్చికం:రవి,కేతు,ఉ07గం44ని
🏹ధనుస్సు:ప09గం51ని
🐊మకరం:గురు,శని,ప11గం45ని
🍯కుంభం:ప01గం27ని
🐟మీనం:కుజ,ప03గం06ని
🐐మేషం:చంద్ర,సా04గం53ని
🐂వృషభం=రాహు,రా06గం55ని
👩❤💋👩మిథునం:రా09గం07ని
🦀కటకం:రా11గం18ని
🦁సింహం=రా01గం22ని
🧛♀కన్య=రాతె03గం24ని
⚖తుల:బుధ,శుక్ర,తె05గం31ని
🌻నేత్రం:2,జీవం:1.
🌻యోగిని:దక్షిణం, తూర్పు.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.
🌌శనివారం🌌
🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు
🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,
🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.
🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు
దక్షిణం శుభ ఫలితం.
🌌హారాచక్రం🌌
🌌శుభ హారలు🌌
పగలు రాత్రి
7-8 గురు 7-8 చంద్ర
10-11 శుక్ర 9-10గురు
12-1 చంద్ర 12-1శుక్ర
2-3 గురు 2-3 చంద్ర
5-6 శుక్ర 4-5గురు
6⃣ -7⃣ ఉ - శని | రా బుధ
7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర
8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని
9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు
🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ
⏸ - 12ఉ - బుధ | రా - సూర్య
12 -1⃣మ - చంద్ర | రా - గురు
1⃣ -2⃣మ - శని | రా -. కుజ
2⃣ -3⃣మ - గురు| రా - సూర్య
3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర
4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ
5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర
🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం
🌌 బుధ, కుజ హోరలు మధ్యమం
🌌 సూర్య, శని హోరలు అధమం
🌌అభిజిత్ లగ్నం:కుంభ లగ్నం
ప11గంll45ని॥నుండి 01గం||27నిll ల వరకు.
🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.
సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.
🌌3. శ్రాద్ద తిథి: కార్తీక శుద్ధ చతుర్దశి.
🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_28, నవంబర్ , 2020_* *_స్థిర వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ప్రారంభించిన కార్యక్రమాలను ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. *_గోసేవ చేస్తే బాగుంటుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. *_లక్ష్మీదేవిని ఆరాధిస్తే శుభఫలితాలు ఉంటాయి_*.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
కీలక వ్యవహారాల విషయమై పెద్దలను కలుస్తారు. ఒక నిర్ణయం మీకు అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. *_ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. ముఖ్య విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. సత్ఫలితాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఓ కొలిక్కి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. *_సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆపదలు తొలగడానికి *_రామరక్షా స్తోత్రం చదివితే మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ధర్మసిద్ధి ఉంది.బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. *_దైవారాధన మానవద్దు._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికం అవుతాయి. ఒక పరీక్షలాగా వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ అంచనాలు తప్పుతాయి. విలువైన వస్తువుల విషయాలలో అజాగ్రత్త పనికి రాదు. *_ఆదిత్య హృదయం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది._* .
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. *_ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
అదృష్ట ఫలాలు అందుతాయి. అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. *_వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
అనుకున్న పనులు నెరవేరుతాయి. మనఃసౌఖ్యం ఉంటుంది. మీ పై అధికారుల సహకారం ఉంటుంది. అర్థలాభం ఉంది. ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులకు గురవుతారు. కీలక సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుళికల్లా పనిచేస్తాయి. మనోవిచారం కలిగించే ఘటనలకు దూరంగా ఉండాలి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలైన ఫలితాలను ఇస్తుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి