నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌹🌹10-11-2020🌹🌹


🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹


శ్లో||ధరణీగర్భ సంభూతంl 


 విద్యుత్కాంతి సమప్రభంl


కుమారం శక్తిహస్తంl 


తం మంగళం ప్రాణమామ్యహంll


🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి


🌹దక్షిణాయణం,శరదృతువు .


ఆశ్వయుజమాసం/తులామాసం/అల్పిశినెల25వతేది.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 🌹🌹 పంచాంగం🌹🌹


🌹తిథి:బహుళ దశమి రా10గంll29నిllల వరకు,తదుపరి ఏకాదశి.


🌹వారం: మంగళవారం,భౌమవాసరే.


🌹నక్షత్రం:పుబ్బ రా02గంll50నిll లవరకు,తదుపరి ఉత్తర.


🌹యోగం:ఐద్రం రా07గం||57ని|| వరకు,తదుపరి వైధృతి.


🌹 కరణం:వణిజ ప11గంll24నిllల  


వరకు, తదుపరి విష్ఠి రా10గం29ని లవరకు, తదుపరి బవ.


🌹వర్జ్యం:-ప11గం||40ని IIలనుండి 01గం||11నిIIల వరకు.


🌹అమృతకాలం:రా08గం||46ని IIలనుండి10గం||17నిIIల వరకు..


🌹దుర్ముహూర్తం:ఉ08గం||21ని IIలనుండి 09గం||06నిIIల వరకు.


తిరిగి రా10గం||28ని IIలనుండి11గం||19నిIIల వరకు.


🌞సూర్యోదయం 06:09:57


🌞సూర్యాస్తమయం 17:41:05


🌞పగటి వ్యవధి 11:31:07


🌚రాత్రి వ్యవధి 12:29:16


🌙చంద్రాస్తమయం 14:01:34


🌙చంద్రోదయం 26:05:36*


🌞సూర్యుడు:విశాఖ


🌙చంద్రుడు:మఘ


   ⭐నక్షత్ర పాదవిభజన⭐


మఘ4పాదం"మె"ఉ07:55


పుబ్బ1పాదం"మొ "ప01:36


పుబ్బ2పాదం"టా"రా07:16


పుబ్బ3పాదం"టీ"రా12:52


🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹


⚖తులా:రవి,బుధ,ఉ06గం33ని


🦂వృశ్చికం:కేతు,ఉ08గం47ని 


🏹ధనుస్సు:గురు,


ప10గం54ని


🐊మకరం=శని,ప12గం46ని 


🍯కుంభం:ప02గం25ని


🐟మీనం:కుజ,సా04గం02ని


🐐మేషం=సా05గం46ని


🐂వృషభం=రాహు,రా07గం46ని


👩‍❤‍💋‍👩మిథునం: రా09గం59


🦀కటకం:రా12గం11ని


🦁సింహం=చంద్ర,రాతె02గం18ని


🧛‍♀కన్య=శుక్ర,రాతె04గం23ని


🌻నేత్రం:2,జీవం:1/2.


🌻యోగిని:దక్షిణం.


🌻గురుస్థితి:తూర్పు.


టి🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి .


    🌹 మంగళవారం🌹


🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.


🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .


🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .


🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)


తూర్పు శుభం.


🌺🌺శుభ హోరలు🌺🌺


పగలు రాత్రి


8-9 శుక్ర 7-8 గురు


10-11 చంద్ర 10-11 శుక్ర


12-1 గురు 12-1 చంద్ర


3-4 శుక్ర 2-3 గురు


5-6 చంద్ర 5-6 శుక్ర


🌺🌺దివా హోరాచక్రం🌺🌺


6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని


7⃣ -8⃣ప - సూర్య | రా - గురు


8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ


9⃣ -🔟ప - బుధ | రా - సూర్య


🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర


1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.


1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య


1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,


2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ


3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర


4⃣ -5⃣ప - బుధ |తె- శని


5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.


🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం


🌻బుధ,కుజ హోరలు మధ్యమం  


🌻సూర్య శనిహోరలు అధమం.


🌺1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప10గం||54ని IIనుండి12గంl|46ని IIలవరకు,శుభం


2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల


వరకు.


🌹3. శ్రాద్దతిథి: ఆశ్వయుజ బహుళ దశమి.


 


*దిన రాశి ఫలాలు:*


*తేదీ 10.11.2020*


 


మేషం: 


ఆర్థిక ఇబ్బందులు. వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. భూవివాదాలు. అనారోగ్యం. ఉద్యోగాలు, వ్యాపారాలలో చికాకులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.


 


వృషభం: 


వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు, వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.


 


మిథునం: 


పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. ఉద్యోగ వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ధనలాభం.


 


కర్కాటకం: 


పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా వ్యతిరేకత. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు..


 


సింహం: 


కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. ఆస్తి విషయాల్లో ఒప్పందాలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.


 


కన్య: 


అనుకోని ప్రయాణాలు. ఉద్యోగ, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. చికాకులు పెరుగుతాయి.


 


తుల: 


ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అంచనాలు నిజమవుతాయి. పనులు సకాలంలో పూర్తి. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు. వ్యాపారాలు విస్తరిస్తారు..


 


వృశ్చికం: 


ఉద్యోగ, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. బంధువుల కలయిక. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం.


 


ధనుస్సు: 


చేపట్టిన పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు తప్పవు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.


 


మకరం: 


కొత్తగా రుణాలు చేస్తారు. పనులు చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వివాదాలు. ప్రయాణాల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.


 


కుంభం: 


చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. వివాదాల నుంచి బయటపడతారు. బాకీలు వసూలవుతాయి. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో అనుకూలత.


 


మీనం: 


ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. మిత్రులతో సఖ్యత. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.


లోకా సమస్త సుఖినోభవంతు


హిందూ సాంప్రదాయాలు ఆచరిద్దాం-పాటిద్దాం


జై శ్రీమన్నారాయణ


జై శ్రీ రామ్


కామెంట్‌లు