బీద విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ


సేవా భారతి మాధవ సేవా సమితి సహకారంతో శ్రీరామ్‌నగర్‌ , కాప్ర లో ఒక పాఠశాల నడుపుతున్నారు. వివిధ తరగతుల్లో చదువుతున్న (171) విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అంద చేయాలని చేయాలని వారు కొరారు. కావున ఎల్‌కెజి, యుకెజి, 1 వ ,2 వ తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను దాతల సహకారంతో అవోపా హైదరాబాదు ద్వారా, రూ. 39985 / - విలువైన పుస్తకాలు ఆదివారం (8.10.2020) రోజు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమము లో శ్రీమతి మేకల కావ్య, మేయర్, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్, ఎన్ సతీష్, శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, మాకం బద్రీనాథ్, కోశాధికారి, బాలాభానుమూర్తి ఇసి సభ్యులు హాజరయ్యారు.


కామెంట్‌లు