పేద వధువు పెళ్లికి చేయూత


తేది 18.11.2020 రోజున జరిగిన పేద వధువు మానస పెళ్ళి కి అవోపా గర్మిల్లపల్లి ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ రావి కంటి సత్యనారాయణ రూ. 15,000 ల విలువ గల పెండ్లి వస్తువులు (మంగళ సూత్రం మెట్టెలు) అవోపా గర్మిల్లపల్లి అధ్యక్షుడు మల్లికార్జున్, కార్యదర్శి పప్పుల అశోక్, గౌరవాధ్యక్షులు శ్రీ వల్లాల సత్తయ్య గారల సమక్షంలో అందజేయగా అందరూ వధూవరుల ను ఆశీర్వ దించారు. 


కామెంట్‌లు