నేటి పంచాంగం


[1🌹🌹08-11-2020🌹🌹


        🌹సూర్య ప్రార్థన🌹


శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl


సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll


తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl


సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll


🌹సూర్య నమస్కారంతో ఆయుఃఆరోగ్యాలుకలుగుతాయి.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 


🌹స్వస్తి శార్వరినామ సం||


దక్షిణాయణం,శరదృతువు.


 🌹ఆశ్వయుజమాసం,తులామాసం/అల్పిశినెల23వ తేది.


     🌹🌹 పంచాంగం🌹🌹


🌹తిధి:బహుళ అష్టమి రా01గం21ని లవరకు, తదుపరి నవమి.


🌹వారం: ఆదివారం.భానువాసరే.


🌹నక్షత్రం:ఆశ్లేషా రాతె04గంll30నిll లవరకు తదుపరి మఘ .


🌹యోగం:శుక్లం రా12గం|36నిIIల వరకు,తదుపరి బ్రాహ్మం.


🌹కరణం: బాలువ ప01గం46నిల వరకు,తదుపరి కౌలువ రా01గం21ని లవరకు,తదుపరి తైతుల.


🌹వర్జ్యం:సా05గం||24నిIIల నుండి 06గం||59నిIIల వరకు.


🌹అమృతకాలం:రా02గం||54నిIIల నుండి 04గం||29నిIIల వరకు. .


🌹దుర్ముహూర్తం:సా03గం||53నిIIల నుండి 04గం||38నిIIల వరకు.


🌞సూర్యోదయం 06:09:12


🌞సూర్యాస్తమయం 17:41:28


🌞పగటి వ్యవధి 11:32:16


🌚రాత్రి వ్యవధి 12:28:06


🌙చంద్రాస్తమయం 12:27:00


🌙చంద్రోదయం 24:12:06*


🌞సూర్యుడు:విశాఖ


🌞చంద్రుడు :పుష్యమి


   ⭐నక్షత్ర పాదవిభజన⭐


పుష్యమి4పాదం"డ"08:44


ఆశ్లేష1పాదం"డీ"ప02:47


ఆశ్లేష2పాదం"డు"రా08:48


ఆశ్లేష3పాదం"డె"రా02:46


🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹


⚖తులా:రవి,బుధ,ఉ06గం41ని


🦂వృశ్చికం:కేతు,ఉ08గం55ని 


🏹ధనుస్సు:గురు,ప11గం02ని


🐊మకరం:శని,ప12గం54ని 


🍯కుంభం:ప02గం33ని


🐟మీనం:కుజ,సా04గం10ని


🐐మేషం=సా05గం54ని


🐂వృషభం:రాహు,రా07గం54ని


👩‍❤‍💋‍👩మిథునం:రా10గం07


🦀కటకం:చంద్ర,రా12గం19ని


🦁సింహం=రాతె02గం26ని


🧛‍♀కన్య=శుక్ర,రాతె04గం31ని


🌻నేత్రం:2,జీవం:1/2.


🌻యోగిని:దక్షిణం, తూర్పు.


🌻గురుస్థితి:తూర్పు.


ల్🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:సిద్ధయోగం రాతె04గం30ని లవరకు, తదుపరి మరణయోగం.


   🌹🌹 ఆదివారం🌹🌹


🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,


🌹యమగండం:మ12గం||ల


 నుండి1గంll30ని॥ల వరకు,


🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.


🌹వారశూల:పడమరదోషం


(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.


         🌹హారాచక్రం🌹


పగలు రాత్రి


7-8 శుక్ర 6-7గురు


9-10 చంద్ర 9-10 శుక్ర


11-12గురు 11-12చంద్ర


2-3 శుక్ర 1 -2గురు,


4-5 చంద్ర 4-5 శుక్ర


6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు


7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ


8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య


9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర


🔟 -⏸ ఉ - శని | రా - బుధ


⏸ - 12ఉ - గురు| రా - చంద్ర


12 -1⃣మ - కుజ| రా - శుక్ర


1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ


2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర


3⃣_4⃣మ - బుధ| తె- శని


4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు


5⃣_6⃣సా - శని | తె-కుజ


🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.


🌹విశేషం


🌹1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప11గం||02॥నుండి12గం||54నిII వరకు .


 🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం|| 38నిll ల వరకు.


🌹3. శ్రాద్దతిథి:నిజ ఆశ్వయుజ బహుళ అష్టమి.


                ....... 


తృటి =సెకండ్ లో 1000 వంతు


100 తృటులు =1 వేద


3 వేదలు=1 లవం


3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం


3 నిమేశాలు=1 క్షణం,


5 క్షణాలు=1 కష్ట


15 కష్టాలు=1 లఘువు


15 లఘువులు=1 దండం


2దండాలు=1 ముహూర్తం


2 ముహూర్తాలు=1 నాలిక


7 నాలికలు=1 యామము,ప్రహారం


4 ప్రహరాలు=ఒక పూట


2 పూటలు=1 రోజు


15 రోజులు=ఒక పక్షం


2 పక్షాలు=ఒక నెల.


2 నెలలు=ఒక ఋతువు


6 ఋతువులు=ఒక సంవత్సరం.


10 సంవత్సరలు=ఒక దశాబ్దం


10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.


10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది


100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు


 


4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం


8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం


12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం


17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం


పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)


71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం


14 మన్వంతరాలు=ఒక కల్పం


200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు


365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర


100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి


ఒక బ్రహ్మసమాప్తి=విష్ణుపూట


మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట


 


భాగవతాదారితం 🕉🕉


 


అందరికీ తెలియాల్సిన విషయం తప్పకుండా షేర్ చేయగలరు .


 


ఎంతో గర్వంగా చెప్పుకునే హిందువులకే సొంతం ఈ లెక్కలు మరేదైనా మతం లో కానరాదు. 


 


నా దేశం గొప్పది నా హైంధవము గొప్పది జై శ్రీరాం. 


🙏🙏🙏


కామెంట్‌లు