నేటి దినసరి రాశి ఫలితాలు


నేటి దినసరి రాశి ఫలితాలు 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_06, నవంబర్ , 2020_* *_భృగు వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మానసికంగా ద్రుడంగా ఉంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. అర్థలాభం సూచితం. *_దుర్గాస్తుతి చేయడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు._*  


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శుభదినం. సమాజంలో మంచి పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. ఒత్తిడినుంచి బయటపడి ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. *_లక్ష్మీ ఆరాధన శుభప్రదం_*  


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


దైవ బలం కాపాడుతోంది. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. *_దైవారాధన మానవద్దు._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


శుభకాలం. ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారాలలో డబ్బు చేతికి అందుతుంది. ఒక వ్యవహరంలో మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మంచిది._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మధ్యమ ఫలాలున్నాయి. మానసికంగా ద్రుడంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. *_హనుమాన్ చాలీసా పఠించాలి._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. *_దుర్గాస్తుతి పఠించాలి._*  


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మంచి ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్యవ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. *_ఆదిత్య హృదయం పఠించాలి_*  


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికా బద్దంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి_* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మిశ్రమ ఫలితాలున్నాయి. ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరవవుతాయి. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి. *_శ్రీ రామ నామాన్ని జపించండి._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉత్సాహంగా పనిచేయాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. అవగాహనా లోపం లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_* .


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు