నేటి పంచాంగం

 🌹🌹24-11-2020🌹🌹


🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹


శ్లో||ధరణీగర్భ సంభూతంl 


 విద్యుత్కాంతి సమప్రభంl


కుమారం శక్తిహస్తంl 


తం మంగళం ప్రాణమామ్యహంll


🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి


🌹దక్షిణాయణం,శరదృతువు .


కార్తీకమాసం/వృశ్చికమాసం/కార్తీకనెల09వతేది.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 🌹🌹 పంచాంగం🌹🌹


🛑తిథి :శుద్ధ దశమి రా02:41,


తదుపరి ఏకాదశి.


🛑నక్షత్రం: పూర్వభాద్ర ప03:30,


తదుపరి ఉత్తరాభాద్ర.


🛑యోగం వజ్రం రాతె06:43,


తదుపరి సిద్ధి.


🛑కరణం: తైతిల ప01:33


తదుపరి గరజి రా02:41,


తదుపరి వణిజ.


🛑వారం మంగళవారము


🌹వర్జ్యం:-రాతె04గం||27ని IIలనుండి 06గం||11నిIIల వరకు.


🌹అమృతకాలం:ఉ09గం||30ని IIలనుండి11గం||12నిIIల వరకు..


🌹దుర్ముహూర్తం:ఉ08గం||35ని IIలనుండి 09గం||21నిIIల వరకు.


తిరిగి రా10గం||43ని IIలనుండి11గం||34నిIIల వరకు.


🌞సూర్యోదయం 06:16:21


🌞సూర్యాస్తమయం 17:40:30


🌞పగటి వ్యవధి 11:24:09


🌚రాత్రి వ్యవధి 12:36:21


🌙చంద్రోదయం 13:58:41


🌙చంద్రాస్తమయం 26:09:36*


🌞సూర్యుడు: అనూరాధ


🌙చంద్రుడు:పూర్వభాద్ర


   ⭐నక్షత్ర పాదవిభజన⭐


పూర్వభాద్ర3పాదం"దా"ఉ08:51


పూర్వభాద్ర4పాదం"దీ"ప03:30


ఉత్తరాభాద్ర1పాదం"దూ"రా10:11


ఉత్తరాభాద్ర2పాదం"థ"రాతె04:53


   🌹లగ్న&గ్రహస్థితి🌹


🦂వృశ్చికం:రవి,కేతు,,ఉ08గం00ని 


🏹ధనుస్సు:ప10గం07ని


🐊మకరం:గురు,శని,ప12గం01ని 


🍯కుంభం:చంద్రు,ప01గం42ని


🐟మీనం:కుజ,ప03గం22ని


🐐మేషం=సా05గం09ని


🐂వృషభం:రాహు,రా07గం10ని


👩‍❤‍💋‍👩మిథునం: రా09గం22


🦀కటకం:రా11గం34ని


🦁సింహం=రాతె01గం38ని


🧛‍♀కన్య=రాతె03గం40ని


⚖తులా:బుధ,శుక్ర,


రాతె05గం47ని


🌻నేత్రం:1,జీవం:1/2.


🌻యోగిని:భూమి.


🌻గురుస్థితి:తూర్పు.


టి🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:మరణయోగం ప03గం30ని లవరకు,తదుపరి అమృతయోగం .


    🌹 మంగళవారం🌹


🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.


🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .


🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .


🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)


తూర్పు శుభం.


🌺🌺శుభ హోరలు🌺🌺


పగలు రాత్రి


8-9 శుక్ర 7-8 గురు


10-11 చంద్ర 10-11 శుక్ర


12-1 గురు 12-1 చంద్ర


3-4 శుక్ర 2-3 గురు


5-6 చంద్ర 5-6 శుక్ర


🌺🌺దివా హోరాచక్రం🌺🌺


6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని


7⃣ -8⃣ప - సూర్య | రా - గురు


8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ


9⃣ -🔟ప - బుధ | రా - సూర్య


🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర


1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.


1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య


1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,


2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ


3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర


4⃣ -5⃣ప - బుధ |తె- శని


5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.


🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం


🌻బుధ,కుజ హోరలు మధ్యమం  


🌻సూర్య శనిహోరలు అధమం.


🌺1.అభిజిత్ లగ్నం:కుంభ లగ్నం ప12గం||01ని IIనుండి01గంl|42ని IIలవరకు,శుభం


2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల


వరకు.


🌹3. శ్రాద్దతిథి: కార్తీక శుద్ధ దశమి.


 🌳🌳🌳🌳


మనవికాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం, పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా సాగిపోతుంది, పరీక్షలో ఓటమి సక్రమిస్తే అది ఇచ్చే గాయాలతో భారంగా గడచిపోతుంది జీవితం అని ఊరికే ఉండకుండా గాయాలనుండి తేరుకునే మార్గం మనమే కనుక్కోనాలి గాని బాధ పడి కూర్చోకూడదని నిర్ణయించుకున్న క్షణం బాధలు మాయమౌతాయి.


🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥🚥


  శ్రీ అంజనపుత్రహనుమాన్ దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మంగళకరమైన మంగళవార శుభ శుభోదయం మిత్రమా


కామెంట్‌లు