🌻🌻
🌹🌹27-10-2020🌹🌹
🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹
శ్లో||ధరణీగర్భ సంభూతంl
విద్యుత్కాంతి సమప్రభంl
కుమారం శక్తిహస్తంl
తం మంగళం ప్రాణమామ్యహంll
🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి
🌹దక్షిణాయణం,శరదృతువు .
ఆశ్వయుజమాసం/తులామాసం/అల్పిశినెల11వతేది.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌹🌹 పంచాంగం🌹🌹
🌹తిథి:శుద్ధ ఏకాదశి ప12గంll03నిllల వరకు,తదుపరి ద్వాదశి.
🌹వారం: మంగళవారం,భౌమవాసరే.
🌹నక్షత్రం:శతభిషం ఉ08గంll54నిll లవరకు,తదుపరి పూర్వాభాద్ర.
🌹యోగం:ధృవం రాతె03గం||42ని|| వరకు,తదుపరి వ్యాఘాతం.
🌹 కరణం:భద్ర ప12గంll03నిllల
వరకు, తదుపరి బవ రా12గం40ని లవరకు, తదుపరి బాలువ.
🌹వర్జ్యం:-ప03గం||46ని IIలనుండి 05గం||29నిIIల వరకు.
🌹అమృతకాలం:రా02గం||04ని IIలనుండి03గం||47నిIIల వరకు..
🌹దుర్ముహూర్తం:ఉ08గం||17ని IIలనుండి 09గం||03నిIIల వరకు.
తిరిగి రా10గం||29ని IIలనుండి11గం||19నిIIల వరకు.
🌞సూర్యోదయం 06:05:29
🌞సూర్యాస్తమయం 17:45:15
🌞పగటి వ్యవధి 11:39:45
🌞రాత్రి వ్యవధి 12:20:29
🌞చంద్రోదయం 15:21:38
🌞చంద్రాస్తమయం 27:26:41*
🌞సూర్యుడు:స్వాతి
చంద్రుడు:శతభిషం
⭐నక్షత్ర పాదవిభజన⭐
శతభిషం4పాదం"సూ"ఉ06:35
పూర్వభాద్ర1పాదం"సే"ప01:12
పూర్వభాద్ర2పాదం"సో"రా07:50
పూర్వభాద్ర3పాదం"దా "రా2:29
🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹
⚖తులా:రవి,బుధ,ఉ07గం29ని
🦂వృశ్చికం:కేతు,ప09గం43ని
🏹ధనుస్సు:గురు,
ప11గం50ని
🐊మకరం=శని,ప01గం41ని
🍯కుంభం:చంద్ర,ప03గం21ని
🐟మీనం:కుజ,సా04గం57ని
🐐మేషం=సా06గం42ని
🐂వృషభం=రాహు,రా08గం42ని
👩❤💋👩మిథునం: రా10గం54
🦀కటకం:రా01గం07ని
🦁సింహం=రాతె03గం13ని
🧛♀కన్య=శుక్ర,రాతె05గం19ని
🌻నేత్రం:1,జీవం:1.
🌻యోగిని:తూర్పు.
🌻గురుస్థితి:తూర్పు.
టి🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:మరణయోగం పూర్తి .
🌹 మంగళవారం🌹
🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.
🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .
🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .
🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)
తూర్పు శుభం.
🌺🌺శుభ హోరలు🌺🌺
పగలు రాత్రి
8-9 శుక్ర 7-8 గురు
10-11 చంద్ర 10-11 శుక్ర
12-1 గురు 12-1 చంద్ర
3-4 శుక్ర 2-3 గురు
5-6 చంద్ర 5-6 శుక్ర
🌺🌺దివా హోరాచక్రం🌺🌺
6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని
7⃣ -8⃣ప - సూర్య | రా - గురు
8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ
9⃣ -🔟ప - బుధ | రా - సూర్య
🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర
1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.
1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య
1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,
2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ
3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర
4⃣ -5⃣ప - బుధ |తె- శని
5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.
🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం
🌻బుధ,కుజ హోరలు మధ్యమం
🌻సూర్య శనిహోరలు అధమం.
🌺1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప11గం||50ని IIనుండి01గంl|41ని IIలవరకు,శుభం
2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల
వరకు.
🌹3. శ్రాద్దతిథి: ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి .
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_27.10.2020_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. *_నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యక్రమంలో బంధుమిత్రులను కలుపుకొని పోవడం మేలు. *_ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది_*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
శుభ భవిష్యత్తు ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉన్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_సూర్యారాధన మేలు చేస్తుంది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
చేపట్టే పనుల్లో శుభం చేకూరుతుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. *_వేంకటేశ్వరస్వామి దర్శనం శక్తిని ఇస్తుంది_*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయకండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. *_గోవింద నామాలు చదవడం మంచిది_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. *_దుర్గాశ్లోకం చదవాలి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ముఖ్య కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. *_విష్ణుసహస్రనామాలు పారాయణ చేయడం మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. *_హనుమాన్ చాలీసా చదవడం మంచిది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. *_లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదంశుభకాలం_*.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
లక్ష్య సాధనలో అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. దుష్టులకు దూరంగా ఉండండి. *_ఈశ్వర దర్శనం శుభప్రదంచేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. *_గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది_* .
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🔱🏹🔱🏹🔱🏹🔱
🏹🔱🏹🔱🏹
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి