🌼09-10-2020🌼
🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼
లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |
దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |
శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ
బ్రహ్మేన్ద్ర గంగాధరాం |
త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.
🌼అధికఆశ్వయుజమాసం
కన్యామాసం/పెరటాశి నెల23వతేది.
🌼🌼 పంచాంగం🌼🌼
🌼తిథి:బహుళ సప్తమి ప12గంll20నిllలవరకు,తదుపరి అష్టమి.
🌼వారం: శుక్రవారం,భృగువాసరే.
🌼నక్షత్రం:ఆరుద్ర రా08గంll17నిllలవరకు,తదుపరి పునర్వసు.
🌼యోగం:పరిఘ రా10గం||30ని IIలవరకు,తదుపరి శివం.
🌼కరణం:బవ ప12గంll 20నిllలవరకు, తదుపరి బాలువ రా12గంll24ని లవరకు, తదుపరి కౌలువ.
🌼వర్జ్యం:లేదు.
🌼అమృతకాలం:ప09గంll
50నిIIలనుండి 11గంll30నిIlలవరకు.
🌼దుర్ముహూర్తం:ఉ08గంll
16నిIIలనుండి 09గంll03నిIlలవరకు.
తిరిగి :ప12గం||11నిllల నుండి12గం|l58నిIIలవరకు.
🌞సూర్యోదయం 06:02:35
🌞సూర్యాస్తమయం 17:54:50
🌞పగటి వ్యవధి 11:52:15
🌚రాత్రి వ్యవధి 12:07:49
🌙చంద్రాస్తమయం 11:56:36
🌙చంద్రోదయం 23:31:43
🌞సూర్యుడు:హస్త
🌙చంద్రుడు:ఆరుద్ర
⭐నక్షత్ర పాదవిభజన⭐
ఆరుద్ర2పాదం"ఘ"ప11:42
ఆరుద్ర3పాదం"ఞ"సా06:05
ఆరుద్ర4పాదం"ఛ"రా12:25
🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼
🧛♀కన్య=రవి,ఉ06గం30ని
⚖తులా:బుధ,ఉ08గం40ని
🦂వృశ్చికం:కేతు,ప10గం54ని
🏹,ధనుస్సు:గురు,ప01గం01ని
🐊మకరం=శని,ప02గం53ని
🍯కుంభం:సా04గం32ని
🐟మీనం:కుజ,సా06గం08ని
🐐మేషం=రా07గం53ని
🐂వృషభం=రాహు,రా09గం53ని
👩❤💋👩మిథునం:చంద్ర,రాతె12గం05ని
🦀కటకం:రాతె02గం18ని
🦁సింహం=శుక్ర,రాతె04గం25ని
🌻నేత్రం:2,జీవం:1/2.
🌻యోగిని:ఉత్తరం.
🌻గురుస్థితి:.పడమర.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.
🌼🌼శుక్రవారం🌼🌼
🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,
🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,
🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.
🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం
🌼🌼శుభ హోరలు🌼🌼
పగలు రాత్రి
6-7 శుక్ర 8-9 శుక్ర
8-9 చంద్ర 10-11 చంద్ర
10-11గురు 12-1 గురు
1-2 శుక్ర 3-4 శుక్ర
3-4 చంద్ర 5 - .6 చంద్ర
5-6 గురు
🌼హారాచక్రం🌼
6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ
7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య
8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .
9⃣ -🔟 ఉ - శని | రా - బుధ
🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర
⏸ - 12ఉ - కుజ | రా - శని
12 -1⃣మ - సూర్య | రా -బుధ
1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర
2⃣ -3⃣మ - బుధ| రా - శని
3⃣_4⃣మ - చంద్ర | తె- గురు
4⃣ -5⃣మ - శని | తె- కుజ
5⃣_6⃣సా - గురు | తె-సూర్య
🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.
విశేషం
🌼1.అభిజిత్ లగ్నం:ధనుర్లగ్నం ప10గం54ని॥లనుండి01గం|01ని॥ల వరకు.
🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.
🌼3.శ్రాద్దతిథి:అధికఆశ్వయుజ బహుళ అష్టమి.
🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
@@@@@@@@@@@@@@
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_09.10.2020_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
సకాలంలో పనులు పూర్తవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.
*_రామనామ జపం శ్రేయోదాయకం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. చేపట్టే పనులకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం *_దుర్గాదేవి ఆరాధిస్తే శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. చేపట్టే పనులకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం *_దుర్గాదేవి ఆరాధిస్తే శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. చేసే పనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయకండి. *_ఇష్టదేవతారాధన ఉత్తమం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
చిత్తశుద్ధితో చేసే పనులు మంచి ఫలితాలనిస్తాయి. చంచల నిర్ణయాలు ఇబ్బందిపెడతాయి. మనోధైర్యం కోల్పోవద్దు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా చేయకండి. *_నవగ్రహ ధ్యానం శుభాన్నిస్తుంది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
సంతోషకరమైన వార్తలు వింటారు. భోజన, శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది. మాట విలువను కాపాడుకోవాలి. *_హనుమత్ ఆరాధనా శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకు పోవడం ఉత్తమం.
*_శ్రీసూక్తం విన్నా, చదివినా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలంతో వ్యవహరించి కీలక సమయాల్లో పెద్దల మెప్పును పొందుతారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠిస్తే ఉత్తమం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి. అనవసర కలహ సూచితం. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. *_శని జపం చేస్తే మంచిది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మిశ్రమ కాలం. ముఖ్య పనులను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం ఉత్తమం. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. *_దుర్గాదేవి, వేంకటేశ్వర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి