🙏
🌼02-10-2020🌼
🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼
లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |
దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |
శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ
బ్రహ్మేన్ద్ర గంగాధరాం |
త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.
🌼అధికఆశ్వయుజమాసం
కన్యామాసం/పెరటాశి నెల16వతేది.
🌼🌼 పంచాంగం🌼🌼
🌼తిథి:బహుళ పాడ్యమి రాతె03గంll03నిllలవరకు,తదుపరి విదియ.
🌼వారం: శుక్రవారం,భృగువాసరే.
🌼నక్షత్రం:రేవతి పూర్తి (శనివారం ఉ08గంll11నిllలవరకు,తదుపరి అశ్విని).
🌼యోగం:ధృవం రా09గం||52ని IIలవరకు,తదుపరి వ్యాఘాతం.
🌼కరణం:బాలువ ప02గంll 09నిllలవరకు, తదుపరి కౌలువ రాతె03గంll03ని లవరకు, తదుపరి తైతుల.
🌼వర్జ్యం:రా07గంll
00నిIIలనుండి 08గంll45నిIlలవరకు.
🌼అమృతకాలం:రాతె05గంll
32నిIIలనుండి శనివారం ఉ07గంll18నిIlలవరకు.
🌼దుర్ముహూర్తం:ఉ08గంll
16నిIIలనుండి 09గంll04నిIlలవరకు.
తిరిగి :ప12గం||14నిllల నుండి01గం|l02నిIIలవరకు.
🌞సూర్యోదయం 06:02:06
🌞సూర్యాస్తమయం 17:59:27
🌞పగటి వ్యవధి 11:57:20
🌚రాత్రి వ్యవధి 12:02:42
🌙చంద్రాస్తమయం 06:14:34
🌙చంద్రోదయం 18:32:25
🌞సూర్యుడు:హస్త
🌙చంద్రుడు:రేవతి
⭐నక్షత్ర పాదవిభజన⭐
రేవతి1పాదం"దే"ప12:38
రేవతి2పాదం"దో "రా07:21
రేవతి3పాదం"చ"రా02:05
🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼
🧛♀కన్య=రవి,ఉ06గం58ని
⚖తులా:బుధ,ప09గం08ని
🦂వృశ్చికం:కేతు,ప11గం22ని
🏹,ధనుస్సు:గురు,ప01గం29ని
🐊మకరం=శని,ప03గం21ని
🍯కుంభం:సా05గం00ని
🐟మీనం:చంద్ర,సా06గం36ని
🐐మేషం=కుజ,రా08గం21ని
🐂వృషభం=రాహు,రా10గం21ని
👩❤💋👩మిథునం: రాతె12గం33ని
🦀కటకం:రాతె02గం46ని
🦁సింహం=శుక్ర,రాతె04గం53ని
🌻నేత్రం:2,జీవం:1.
🌻యోగిని:పడమర.
🌻గురుస్థితి:.పడమర.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: అమృతయోగం పూర్తి.
🌼🌼శుక్రవారం🌼🌼
🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,
🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,
🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.
🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం
🌼🌼శుభ హోరలు🌼🌼
పగలు రాత్రి
6-7 శుక్ర 8-9 శుక్ర
8-9 చంద్ర 10-11 చంద్ర
10-11గురు 12-1 గురు
1-2 శుక్ర 3-4 శుక్ర
3-4 చంద్ర 5 - .6 చంద్ర
5-6 గురు
🌼హారాచక్రం🌼
6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ
7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య
8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .
9⃣ -🔟 ఉ - శని | రా - బుధ
🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర
⏸ - 12ఉ - కుజ | రా - శని
12 -1⃣మ - సూర్య | రా -బుధ
1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర
2⃣ -3⃣మ - బుధ| రా - శని
3⃣_4⃣మ - చంద్ర | తె- గురు
4⃣ -5⃣మ - శని | తె- కుజ
5⃣_6⃣సా - గురు | తె-సూర్య
🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.
విశేషం
🌼1.అభిజిత్ లగ్నం:ధనుర్లగ్నం ప11గం22ని॥లనుండి01గం|29ని॥ల వరకు.
🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.
🌼3.శ్రాద్దతిథి:అధికఆశ్వయుజ బహుళ పాడ్యమి.
🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_02.10.2020_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. *_శివాష్టోత్తరం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_ఈశ్వరాభిషేకం శుభాన్ని కలిగిస్తుంది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
అదృష్టవంతమైన కాలం. ఒక కీలక విషయంలో మీ ఆలోచనా ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
*_దుర్గాదేవి దర్శనం శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. *_విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మంచి ఫలితాలు పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. *_చంద్రశేఖరాష్టకం చదవడం శుభదాయకం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా అలోచించి ముందు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. *_శ్రీలక్ష్మీ గణపతి దర్శనం శక్తిని ఇస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. *_వేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికం అవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. *_గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులు కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. *_లక్ష్మీగణపతి ఆరాధన శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.
*_ఈశ్వర ధ్యాన శ్లోకం చదివితే బాగుంటుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి