తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🙏🏿
🌻🌻22-10-2020🌻🌻
l🙏🏿
🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll
🌻దక్షిణాయణం.
🌻శరదృతువు
🌻ఆశ్వయుజమాసం.
🌻అల్పిశి నెల/తులా మాసం06వతేది.
🌻🌻 పంచాంగం🌻🌻
🌻తిథి:శుద్ధ షష్ఠి ప01గం||13ని॥లవరకు,తదుపరి సప్తమి.
🌻వారం: గురువారం,గురువాసరే.
🌻నక్షత్రం:మూల ఉ07గం21ని లవరకు, తదుపరి పూర్వాషాఢ.
🌻యోగం:అతిగండం ప11గంll01ని లవరకు,తదుపరి సుకర్మ.
🌻కరణం:తైతుల ప01గంll13నిllల లవరకు,తదుపరి గరజి రా12గం38ని లవరకు, తదుపరి వణిజ.
🌻వర్జ్యం:ఉపూ05గం||49ని IIలనుండి07గంll21ని||ల వరకు.
తిరిగి సా04గం||42ని IIలనుండి06గం|15ని||ల వరకు.
🌻అమృతకాలం:-రా02గం||03ని IIలనుండి 03గం|l36ని||ల వరకు.
🌻దుర్ముహూర్తం:ప09గం||49ని IIలనుండి10గంll35ని||ల వరకు ,
తిరిగి ప02గం||26ని IIలనుండి03గం|13ని||ల వరకు.
🌞సూర్యోదయం 06:04:23
🌞సూర్యాస్తమయం 17:47:30
🌞పగటి వ్యవధి 11:43:06
🌚రాత్రి వ్యవధి 12:17:05
🌙చంద్రోదయం 11:30:50
🌙చంద్రాస్తమయం 23:07:46
🌞సూర్యుడు:చిత్ర
🌙చంద్రుడు:పూర్వాషాఢ
⭐నక్షత్ర పాదవిభజన⭐
పూర్వాషాఢ1పాదం"భూ"ఉ07:04
పూర్వాషాఢ2పాదం"ధా"ప12:59
పూర్వాషాఢ3పాదం"ఫా"రా06:57
పూర్వాషాఢ4పాదం"ఢా "రా12:57
🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻
⚖తులా:రవి,బుధ,ఉ07గం48ని
🦂వృశ్చికం,:కేతు,ప10గం02ని
🏹ధనుస్సు:చంద్ర,గురు, ప12గం10ని
🐊మకరం=శని,ప02గం01ని
🍯కుంభం:ప03గం40ని
🐟మీనం:కుజ,సా05గం17ని
🐐మేషం=రా07గం02ని
వృషభం=రాహు,రా09గం02ని
👩❤💋👩మిథునం: రా11గం14
🦀కటకం:,రా01గం26ని
🦁సింహం=శుక్రరాతె03గం33ని
🧛♀కన్య=రాతె05గం38ని
🌻నేత్రం:1, జీవం:1/2.
🌻యోగిని:పడమర.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.
🌻🌻గురువారం🌻🌻
🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.
🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.
🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.
రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.
🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,
☀🌞శుభ హోరలు🌞☀
పగలు రాత్రి
6 -7 గురు 6-7 చంద్ర
9-10 శుక్ర 8-9 గురు
11-12 చంద్ర 11-12 శుక్ర
1 - 2 గురు 1 -2 చంద్ర
4-5 శుక్ర 3-4 గురు
🌻🌻హోరా చక్రం🌻🌻
6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర
7⃣ -8⃣ ఉ కుజ | రా శని
8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు
9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ
🔟 -⏸ ఉ బుధ | రా సూర్య
⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర
1⃣2⃣ -1⃣మ శని | రా కు జ
1⃣ -2⃣మ గురు | రా సూర్య
2⃣ -3⃣మ కుజ | రా శుక్ర
3⃣ -4⃣మ సూర్య | తె బుధ
4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర
5⃣ -6⃣సా బుధ | తె శని
🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ
బుధ,కుజహోరలుమధ్యమ,
సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.
విశేషం:
🌻1.అభిజిత్ లగ్నం తులా లగ్నం ప12గంll10నిllల నుండి02గoll01ని॥వరకు.
🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.
🌻3. శ్రార్దతిథి: ఆశ్వయుజ శుద్ద సప్తమి .
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_22.10.2020_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
స్వశక్తిని నమ్ముకుని ముందుకు సాగండి మంచి జరుగుతుంది. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. *_సాయి బాబా దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. మనోధైర్యంతో ఇబ్బందులు తొలుగుతాయి. *_శివారాధన శుభప్రదం_*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మీదైన రంగంలో ప్రగతి సాధిస్తారు. బంధుమిత్రులను కలుపుకోవాలి. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు. మానసిక ప్రశాంతత ఉంది. విందువినోదాల్లో పాల్గొంటారు. *_సూర్య ఆరాధన చేస్తే మంచిది_*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పనులలో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_శ్రీ విష్ణు ఆరాధన చేయడం మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం. *_ఇష్టదైవారాధన మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
పనులకు ఆటంకాలు కలుగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలక విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరుగుతాయి. *_శివ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఉద్యోగంలో అధికారులు మీకు అనుకూలమైన, మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయాన్నితీసుకుంటారు. నూతన వస్తువులు కొంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_*.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
శుభకాలం. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ స్వధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. *_శివారాధన వల్ల మంచి జరుగుతుంది_* .
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
మీ మీ రంగాల్లో అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. *_శివ స్తోత్రం చదవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు_*.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించుకోవాలి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. ఎవరితోనూ విభేదించకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శివుడిని ఆరాధిస్తే మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🔱🏹🔱🏹🔱🏹🔱
🏹🔱🏹🔱🏹
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి