🌻🌻
శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌳🌳21-10-2020🌳🌳
శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |
బుధ పూజాం చకారయేత్ |
బుధధ్యానం ప్రవక్ష్యామి |
బుద్ధి పీడోప శాంతయే ||
🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.
🌳 దక్షిణాయణం,శరదృతువు.
🌳అధిక ఆశ్వయుజమాసం.
🌳తులామాసం,అల్పిశి నెల 05వతేది.
🌲🌲 పంచాంగం🌲🌲
🌴తిథి:శుద్ధ పంచమి ప02గంll48నిllలవరకు,తదుపరి షష్ఠి.
🌴వారం: బుధవారం,సౌమ్యవాసరే.
🌴నక్షత్రం: జ్యేష్ఠ ఉ08గం19ని లవరకు తదుపరి మూల.
🌴యోగం:శోభనం ప01గం||29ని|| వరకు,తదుపరి అతిగండం.
🌴కరణం:బాలువ ప02గం48ని లవరకు, తదుపరి కౌలువ ప02గం00ని లవరకు, తదుపరి తైతుల.
🌳వర్జ్యం:ప03గం||59నిIIలనుండి05గంll31నిIIలవరకు.
☘అమృతకాలం:రా01గం||11నిIIలనుండి02గంll43నిIIలవరకు.
🌳దుర్ముహూర్తం:ప11గం||21నిIIలనుండి 12గంll08నిIIలవరకు.
🌞సూర్యోదయం 06:04:12
🌞సూర్యాస్తమయం 17:47:59
🌞పగటి వ్యవధి 11:43:47
🌚రాత్రి వ్యవధి 12:16:23
🌙చంద్రోదయం 10:31:18
🌙చంద్రాస్తమయం 22:09:39
🌞సూర్యుడు: చిత్ర
🌙చంద్రుడు:మూల
⭐నక్షత్ర పాదవిభజన⭐
మూల1పాదం"యే "ఉ07:52
మూల2పాదం"యో"ప01:36
మూల3పాదం"భా "రా07:22
మూల4పాదం"భీ"రా01:12
🌳లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌳
⚖తులా:రవి,బుధ,ఉ07గం52ని
🦂వృశ్చికం:చంద్ర,కేతుప10గం06ని
🏹ధనుస్సు:గురు,ప12గం14ని
🐊మకరం=శని,ప02గం05ని
🍯కుంభం:ప03గం44ని
🐟మీనం:కుజ,సా05గం21ని
🐐మేషం=రా07గం06ని
🐂వృషభం=రాహు,రా09గం06ని
👩❤💋👩మిథునం: రా11గం18ని
🦀కటకం:రా01గం30ని
🦁సింహం=శుక్ర,రాతే03గం37ని
🧛♀కన్య=రాతె05గం42ని
🌻నేత్రం:1,జీవం:1/2.
🌻యోగిని:దక్షిణం.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:సిద్ధయోగం ఉ08గం19 ని లవరకు, తదుపరి మరణయోగం.
🌳🌴బుధవారం🌴🌳
రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .
యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .
గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు
వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.
🌳🌳శుభ హోరలు🌳🌳
పగలు రాత్రి
7-8 చంద్ర 7-8 శుక్ర
9-10 గురు 9-10 చంద్ర
12-1 శుక్ర 11-12గురు
2-3 చంద్ర 2-3 శుక్ర
4 -5 గురు 4-5 చంద్ర.
🌱🌱దివా హోరా చక్రం.🌱🌱
ఉదయాత్పూర్వం: మద్యాహ్నం
1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర
1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ
2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర
3⃣గoll4⃣గం ॥తెకుజ- శని
4⃣గం||5⃣గoll తెసూర్య- గురు
5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ
6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య
7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర
8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ
9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర
🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని
1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య - రా గురు.
🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం
🌻బుధ,కుజ హోరలు మధ్యమం
🌻సూర్య శనిహోరలు అధమం
🌴🌱🌲విశేషం:-🌲🌱🌴
🌳1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప12గం||14ని॥ నుండి 02గం|l05నిIIల వరకు.
🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.
🌳3. .శ్రాద్థ తిథి:ఆశ్వయుజ తిథి ద్వయం శుద్ధ పంచమి +షష్ఠి.
🌳🌳🌳🌳🌳🌳🌳
చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_21.10.2020_* *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు.కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి.
*_కనకధారాస్తవం చదవాలి._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.
*_ఆంజనేయ దర్శనం మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆత్మీయులతో కలిసి మరువలేని మధుర క్షణాలను గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
*_విష్ణు సహస్రనామం చదవాలి._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అనుకూల సమయం. తోటి వారి సహాయసహకారాలు అందుతాయి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
*_గణపతి ఆరాధన చేస్తే మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసును చికాకు పరుస్తుంది. అకారణ కలహసూచన ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానకండి. *_ఇష్టదైవ దర్శనం శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
*_సాయిబాబా నామస్మరణ శుభాన్ని కలిగిస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ధర్మసిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు లాభిస్తాయి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి వ్యవహరించాల్సి ఉంటుంది.
*_శివ స్తోత్రం చదవడం మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. గోసేవ చేస్తే బాగుంటుంది.
*_విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య వ్యవహారాలు, విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త.
*_దుర్గా స్తోత్రం చదవాలి._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
చేపట్టే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. *_కనకధారాస్తవం పఠించాలి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🔱🏹🔱🏹🔱🏹🔱
🏹🔱🏹🔱🏹
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి