తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🙏🏿
🌻🌻01-10-2020🌻🌻
l🙏🏿
🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll
🌻దక్షిణాయణం.
🌻శరదృతువు
🌻అధిక ఆశ్వయుజమాసం(తెలుగు)
🌻పెరటాశి నెల/కన్యా మాసం15వతేది.
🌻🌻 పంచాంగం🌻🌻
🌻తిథి:శుద్ధ పౌర్ణమి రా01గం||14ని॥లవరకు,తదుపరి బహుళ పాడ్యమి.
🌻వారం: గురువారం,గురువాసరే.
🌻నక్షత్రం:ఉత్తరాభాద్ర రాతె05గం49ని లవరకు, తదుపరి రేవతి.
🌻యోగం:వృద్ధి రా09గంll32ని లవరకు,తదుపరి ధృవం.
🌻కరణం:విష్ఠి ప12గంll24నిllల లవరకు,తదుపరి బవ రా01గం14ని లవరకు, తదుపరి బాలువ.
🌻వర్జ్యం:ప02గం||02ని IIలనుండి03గంll47ని||ల వరకు.
🌻అమృతకాలం:-రా12గం||33ని IIలనుండి 02గం|l18ని||ల వరకు.
🌻దుర్ముహూర్తం:ప09గం||55ని IIలనుండి10గంll43ని||ల వరకు ,
తిరిగి ప02గం||44ని IIలనుండి03గం|33ని||ల వరకు.
🌞సూర్యోదయం 06:02:03
🌞సూర్యాస్తమయం 18:00:08
🌞పగటి వ్యవధి 11:58:04
🌚రాత్రి వ్యవధి 12:01:58
🌙చంద్రోదయం 17:56:51
🌙చంద్రాస్తమయం 30:13:43*
🌞సూర్యుడు: హస్త
🌙చంద్రుడు:ఉత్తరాభాద్ర
⭐నక్షత్ర పాదవిభజన⭐
ఉత్తరాభాద్ర1పాదం"దూ"ప09:53
ఉత్తరాభాద్ర2పాదం"థ"సా04:33
ఉత్తరాభాద్ర3పాదం"ఝ"రా11:14
ఉత్తరాభాద్ర4పాదం"త్ర"రాతె05:55
🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻
🧛♀కన్య=రవి,ఉ07గం02ని
⚖తులా:బుధ,ఉ09గం12ని
🦂వృశ్చికం,:కేతు,ప11గం26ని
🏹ధనుస్సు:గురు, ప01గం33ని
🐊మకరం=శని,ప03గ25ని
🍯కుంభం:సా05గం04ని
🐟మీనం:చంద్ర,సా06గం40ని
🐐మేషం=కుజ,రా08గం25ని
వృషభం=రాహు,రా10గం25ని
👩❤💋👩మిథునం: రా12గం37
🦀కటకం:,రాతె02గం50ని
🦁సింహం=శుక్రరాతె04గం57ని
🌻నేత్రం:2, జీవం:1.
🌻యోగిని:దక్షిణం.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు
⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.
🌻🌻గురువారం🌻🌻
🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.
🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.
🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.
రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.
🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,
☀🌞శుభ హోరలు🌞☀
పగలు రాత్రి
6 -7 గురు 6-7 చంద్ర
9-10 శుక్ర 8-9 గురు
11-12 చంద్ర 11-12 శుక్ర
1 - 2 గురు 1 -2 చంద్ర
4-5 శుక్ర 3-4 గురు
🌻🌻హోరా చక్రం🌻🌻
6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర
7⃣ -8⃣ ఉ కుజ | రా శని
8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు
9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ
🔟 -⏸ ఉ బుధ | రా సూర్య
⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర
1⃣2⃣ -1⃣మ శని | రా కు జ
1⃣ -2⃣మ గురు | రా సూర్య
2⃣ -3⃣మ కుజ | రా శుక్ర
3⃣ -4⃣మ సూర్య | తె బుధ
4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర
5⃣ -6⃣సా బుధ | తె శని
🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ
బుధ,కుజహోరలుమధ్యమ,
సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.
విశేషం:
🌻1.అభిజిత్ లగ్నం ధనూర్ లగ్నం ప11గంll26నిllల నుండి01గoll33ని॥వరకు.
🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.
🌻3. శ్రార్దతిథి:అధిక ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి .
🌻."పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి"🌻
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_01.10.2020_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. చంచలత్వాన్ని రానీయకండి. *_దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
లాభదాయకమైన కాలం. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యా,వినోద సుఖం ఉంది. *_ఆంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
కుటుంబ సౌఖ్యం ఉంది. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికాభివృద్ధి ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
*_శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
అదృష్టం వరిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో గొప్ప ఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీరు ఆశించిన ఆర్థిక ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితం సిద్ధిస్తుంది. *_ఇష్టదేవత ఆరాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన మీ ఆత్మశక్తిని పెంచుతుంది. *_దుర్గాధ్యానం శుభప్రదం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం ఉంది. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ప్రస్తుతం ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. *_గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్నినింపుతుంది. *_కనకధారా స్తోత్రం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి.
*_శివస్తోత్రం చదివితే మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. కొత్త వస్తువులు కొంటారు. *_ఆంజనేయుని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
కొన్ని కీలక నిర్ణయాలు మీకు అనుకూలంగా వెలువడతాయి. నూతన వస్తువులు కొంటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. *_ఆంజనేయ ఆరాధన మంచిది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
చక్కటి ప్రణాళికతో అనుకున్నది సాధిస్తారు. చైతన్యవంతమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సొంతమవుతాయి. చేపట్టిన పనులు శాశ్వత విజయానందాన్నిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారము మీకు లబిస్తుంది. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
*_సూర్యస్తుతి మేలుచేస్తుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి