దేశంలోని అతి పెద్ద జాతీయ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి, గద్వాల లో విద్యాభ్యాసం చేసిన చురుకైన ఆర్య వైశ్య విద్యార్థి శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి ని నియామకాల కేంద్ర కేబినెట్ కమిటీ నియమించి నందున వారిని ఉమ్మడి పాలమూరు అవోపాలు, తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ లు సంయుక్తముగా అభినందిస్తున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి