పదవీ విరమణ శుభాకాంక్షలు


32 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో, అలుపెరగక ఆంగ్ల భాషా బోధకుడిగా పవిత్రమైన వృత్తిని ఆదర్శ వంతముగా నిర్వహించి ఎందరికో మార్గనిర్దేశంనం చేసి, ఎందరినో ప్రయోజకులుగా తీర్చి దిద్ది, తన సుదీర్ఘకాల అధ్యాపక వృత్తి నుండి బాలికల జిల్లా పరిశత్ ఉన్నత పాఠశాల, జమ్మికుంట నుండి పదవీ విరమణ చేసిన స్కూల్ అసిస్టెంట్ (ఆంగ్లబాష ) మరియు అవోపా జమ్మికుంట మండల అధ్యక్షుడు శ్రీ ఐతా సుధాకర్ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియ జేయుచూ, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతొ సుఖసంతోషాలతొ గడవాలని ఆకాంక్షిస్తున్నవి. 


కామెంట్‌లు