వరంగల్ ప్రథమ పౌరుడు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ గుండా ప్రకాష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియ జేయు చున్నవి. వీరు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపు కోవాలని సుఖ సంతోషాలతో ఆయు రారోగ్యాలతో విలాసిల్లాలని ఆకాంక్షిస్తున్నవి.
వరంగల్ మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి