తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🙏🏿
🌻🌻29-10-2020🌻🌻
l🙏🏿
🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll
🌻దక్షిణాయణం.
🌻శరదృతువు
🌻ఆశ్వయుజమాసం.
🌻అల్పిశి నెల/తులా మాసం13వతేది.
🌻🌻 పంచాంగం🌻🌻
🌻తిథి:శుద్ధ త్రయోదశి ప02గం||57ని॥లవరకు,తదుపరి చతుర్దశి.
🌻వారం: గురువారం,గురువాసరే.
🌻నక్షత్రం:ఉత్తరాభాద్ర ప12గం49ని లవరకు, తదుపరి రేవతి.
🌻యోగం:హర్షణం రాతె04గంll05ని లవరకు,తదుపరి వజ్రం.
🌻కరణం:తైతుల ప02గంll57నిllల లవరకు,తదుపరి గరజి రాతె03గం56ని లవరకు, తదుపరి వణిజ.
🌻వర్జ్యం:రా02గం||02ని IIలనుండి03గంll47ని||ల వరకు.
🌻అమృతకాలం:-ఉ07గం||35ని IIలనుండి 09గం|l19ని||ల వరకు.
🌻దుర్ముహూర్తం:ప09గం||49ని IIలనుండి10గంll35ని||ల వరకు ,
తిరిగి ప02గం||24ని IIలనుండి03గం|09ని||ల వరకు.
🌞సూర్యోదయం 06:06:00
🌞సూర్యాస్తమయం 17:44:27
🌞పగటి వ్యవధి 11:38:26
🌚రాత్రి వ్యవధి 12:21:49
🌙చంద్రోదయం 16:33:28
🌙చంద్రాస్తమయం 28:57:36*
🌞సూర్యుడు:స్వాతి
🌙చంద్రుడు:ఉత్తరాభాద్ర
⭐నక్షత్ర పాదవిభజన⭐
ఉత్తరాభాద్ర4పాదం"త్ర"ప11:58
రేవతి1పాదం"దే"సా06:42
రేవతి1పాదం"దో"రా01:26
🌻లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌻
⚖తులా:రవి,బుధ,ఉ07గం21ని
🦂వృశ్చికం,:కేతు,ప09గం35ని
🏹ధనుస్సు:గురు, ప11గం42ని
🐊మకరం=శని,ప01గం34ని
🍯కుంభం:ప03గం13ని
🐟మీనం:చంద్ర,కుజ,సా04గం48ని
🐐మేషం=సా06గం34ని
వృషభం=రాహు,రా08గం34ని
👩❤💋👩మిథునం: రా10గం46
🦀కటకం:,రా12గం59ని
🦁సింహం=రాతె03గం06ని
🧛♀కన్య=శుక్ర,రాతె05గం11ని
🌻నేత్రం:1, జీవం:1.
🌻యోగిని:దక్షిణం, తూర్పు.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.
🌻🌻గురువారం🌻🌻
🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.
🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.
🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.
రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.
🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,
☀🌞శుభ హోరలు🌞☀
పగలు రాత్రి
6 -7 గురు 6-7 చంద్ర
9-10 శుక్ర 8-9 గురు
11-12 చంద్ర 11-12 శుక్ర
1 - 2 గురు 1 -2 చంద్ర
4-5 శుక్ర 3-4 గురు
🌻🌻హోరా చక్రం🌻🌻
6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర
7⃣ -8⃣ ఉ కుజ | రా శని
8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు
9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ
🔟 -⏸ ఉ బుధ | రా సూర్య
⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర
1⃣2⃣ -1⃣మ శని | రా కు జ
1⃣ -2⃣మ గురు | రా సూర్య
2⃣ -3⃣మ కుజ | రా శుక్ర
3⃣ -4⃣మ సూర్య | తె బుధ
4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర
5⃣ -6⃣సా బుధ | తె శని
🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ
బుధ,కుజహోరలుమధ్యమ,
సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.
విశేషం:
🌻1.అభిజిత్ లగ్నం తులా లగ్నం ప11గంll42నిllల నుండి01గoll34ని॥వరకు.
🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.
🌻3. శ్రార్దతిథి: ఆశ్వయుజ శుద్ద త్రయోదశి.
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_29.10.2020_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఈరోజు
మీ పనుల్లో బంధుమిత్రులు సాయపడతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందూ వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పంచముఖ *_ఆంజనేయస్వామి దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. కలహ సూచన ఉంది. *_ఆదిత్య హృదయం చదవాలి_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. *_హనుమాన్ చాలీసా చదవాలి._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఈరోజు
మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. ముఖ్యమైన సమయంలో సాయం అందుతుంది. బాధ్యతలను గుర్తెరిగి పనిచేయండి. చక్కటి శుభఫలితాలను పొందుతారు. *_శ్రీ విష్ణు సందర్శనం ఉత్తమం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ముఖ్య విషయాల్లో మనోనిబ్బరం అవసరం. కొన్ని సందర్బాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. కీలక లావాదేవీలను నిపుణులను సంప్రదించి చేయడం ఉత్తమం. *_వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఈరోజు
శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఒక వ్యవహారంలో తరచూ నిర్ణయాలు మార్చి ఇబ్బందులు పడతారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్నిఇస్తాయి. *_దైవారాధన మానవద్దు._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
చంచల స్వభావం వల్ల ఆటంకాలు పెరుగుతాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. *_దుర్గారాధన మంచిది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_గోసేవ చేయాలిశ్రమ ఫలిస్తుంది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
శుభ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనూ వాగ్వాదాలకు దిగవద్దు. *_దైవారాధన మానవద్దు._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ధర్మసిద్ధి ఉంది. లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్య వ్యవహారాల్లో స్థిర బుద్ధితో ముందుకు సాగాలి. *_గోసేవ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కీలక విషయాల్లో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🔱🏹🔱🏹🔱🏹🔱
🏹🔱🏹🔱🏹
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి