🌹🌹25-10-2020🌹🌹
🌹సూర్య ప్రార్థన🌹
శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl
సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll
తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl
సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll
🌹సూర్య నమస్కారంతో ఆయుఃఆరోగ్యాలుకలుగుతాయి.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌹స్వస్తి శార్వరినామ సం||
దక్షిణాయణం,శరదృతువు.
🌹ఆశ్వయుజమాసం,తులామాసం/అల్పిశినెల09వ తేది.
🌹🌹 పంచాంగం🌹🌹
🌹తిధి: నవమి ప11గం02ని లవరకు, తదుపరి దశమి.
🌹వారం: ఆదివారం.భానువాసరే.
🌹నక్షత్రం:శ్రవణం ఉ06గంll51నిll లవరకు,ధనిష్ఠ .
🌹యోగం:గండం రాతె04గం|38నిIIల వరకు,తదుపరి వృద్ధి.
🌹కరణం: కౌలువ ప11గం02నిల వరకు,తదుపరి తైతుల రా11గం08ని లవరకు,తదుపరి .
🌹వర్జ్యం:ఉ10గం||58నిIIల నుండి 12గం||37నిIIల వరకు.
🌹అమృతకాలం:రా08గం||52నిIIల నుండి 10గం||31నిIIల వరకు. .
🌹దుర్ముహూర్తం:ప03గం||58నిIIల నుండి 04గం||44నిIIల వరకు.
🌞సూర్యోదయం 06:05:01
🌞సూర్యాస్తమయం 17:46:06
🌞పగటి వ్యవధి 11:41:04
🌚రాత్రి వ్యవధి 12:19:08
🌙చంద్రోదయం 14:01:48
🌙చంద్రాస్తమయం 25:50:41*
🌞సూర్యుడు:స్వాతి
🌙చంద్రుడు: ధనిష్ఠ
⭐నక్షత్ర పాదవిభజన⭐
ధనిష్ఠ1పాదం"గా "ఉ09:00
ధనిష్ఠ2పాదం"గీ "ప03:25
ధనిష్ఠ3పాదం"గూ "రా09:52
ధనిష్ఠ4పాదం"గే "రాతె04:22
🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹
⚖తులా:రవి,బుధ,ఉ07గం37ని
🦂వృశ్చికం:కేతు,ప09గం51ని
🏹ధనుస్సు:గురు,ప11గం58ని
🐊మకరం:చంద్ర,శని,ప01గం49ని
🍯కుంభం:ప03గం29ని
🐟మీనం:కుజ,సా05గం05ని
🐐మేషం=రా06గం50ని
🐂వృషభం:రాహు,రా08గం50ని
👩❤💋👩మిథునం:రా11గం02
🦀కటకం:రాతె01గం15ని
🦁సింహం=శుక్ర,రాతె03గం21ని
🧛♀కన్య=రాతె05గం27ని
🌻నేత్రం:1,జీవం:1/2.
🌻యోగిని:ఆకాశం.
🌻గురుస్థితి:తూర్పు.
ల్🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:అమృతయోగం ప12గం 41ని లవరకు, తదుపరి మరణయోగం.
🌹🌹 ఆదివారం🌹🌹
🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,
🌹యమగండం:మ12గం||ల
నుండి1గంll30ని॥ల వరకు,
🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.
🌹వారశూల:పడమరదోషం
(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.
🌹హారాచక్రం🌹
పగలు రాత్రి
7-8 శుక్ర 6-7గురు
9-10 చంద్ర 9-10 శుక్ర
11-12గురు 11-12చంద్ర
2-3 శుక్ర 1 -2గురు,
4-5 చంద్ర 4-5 శుక్ర
6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు
7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ
8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య
9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర
🔟 -⏸ ఉ - శని | రా - బుధ
⏸ - 12ఉ - గురు| రా - చంద్ర
12 -1⃣మ - కుజ| రా - శుక్ర
1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ
2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర
3⃣_4⃣మ - బుధ| తె- శని
4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు
5⃣_6⃣సా - శని | తె-కుజ
🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.
🌹విశేషం
🌹1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం 1గం||49॥నుండి03గం||27నిII వరకు .
🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం|| 38నిll ల వరకు.
🌹3. శ్రాద్దతిథి:నిజ ఆశ్వయుజ అష్టమి.
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_25.10.2020_* *_భాను వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. *_గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. *_దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
డబ్బు చేతికందే సూచనలు ఉన్నాయి. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్నిఇస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. *_సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. *_ఈశ్వర దర్శనం మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి.
*_ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు.
*_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. *_లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నాఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. *_సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. *_శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
చేపట్టే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మనః సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. *_శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🔱🏹🔱🏹🔱🏹🔱
🏹🔱🏹🔱🏹
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి