జన్మదిన శుభాకాంక్షలు


ఆది నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ రోజు సంతోషం గా గడుపు. నీవు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపు కోవాలని, సంతోషం గా వుంటూ బాగా చదివి మంచి ప్రయోజకుడివి కావాలని మనసారా కోరు కుంటున్న నీ తాత.


 ఆది ఫోటో ఆల్బం.


కామెంట్‌లు