🌼🌼28-09-2020🌼🌼
___________________ __
🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳
☘ శివ స్తుతి☘
శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర
గురుం,
వందే జగత్కారణం,
వందే పన్నగభూషణం మృగధరం,
వందే పశూనాం పతిం,
వందే సూర్య శశాంక వహ్ని నయనం,
వందే ముకుంద ప్రియం,
వందే భక్త జనాశ్రయం చ,
వరదం వందే శివం శంకరం.🙏🏿
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌼🌼 పంచాంగం🌼🌼
🌼స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం
🌼 దక్షిణాయణం,శరదృతువు.
🌼అధిక ఆశ్వయుజమాసం(తెలుగు).
🌼సౌరమానం:కన్యా మాసం,పెరటాశి నెల12వతేది.
🌼తిథి:శుద్ధ ద్వాదశి రా09గంll38నిll ల వరకు, తదుపరి త్రయోదశి.
🌼నక్షత్రం:ధనిష్ఠ రా12గంll
19నిllలవరకు,తదుపరి శతభిషం.
🌼యోగం:ధృతి రస09గంll
56నిllలవరకు,తదుపరి శూలం.
🌼కరణం:బవ ఉ09గంll32నిllల వరకు,తదుపరి బాలువ రా09గంll38నిllల వరకు,తదుపరి కౌలువ.
🌼వారం:-సోమవారము,ఇందువాసరే.
🌼వర్జ్యం:లేదు.
🌼అమృతకాలం:ప01గం31నిలనుండి 03గం11ని లవరకు.
🌼దుర్ముహూర్తం :-ప12గం//15ని//లనుండి 01గం//03ని//లవరకు.
తిరిగి02గం//39ని// ల నుండి 03గం//27ని//ల వరకు.
🌞సూర్యోదయం 06:01:56
🌞సూర్యాస్తమయం 18:02:13
🌞పగటి వ్యవధి 12:00:16
🌚రాత్రి వ్యవధి 11:59:45
🌙చంద్రోదయం 16:02:07
🌙చంద్రాస్తమయం 27:53:38*
🌞సూర్యుడు:హస్త
🌙చంద్రుడు:ధనిష్ఠ
⭐నక్షత్ర పాదవిభజన⭐
ధనిష్ఠ2పాదం"గీ "ప09:40
ధనిష్ఠ3పాదం"గూ "సా04:08
ధనిష్ఠ4పాదం"గే"రా10:37
శతభిషం1పాదం"గో "రాతె05:07
🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼
🧛♀కన్య=రవి,ఉ07గం14ని
⚖తులా:బుధ,ప09గం24ని
🦂వృశ్చికం:కేతు,ప11గం38ని
🏹ధనుస్సు:గురు,
ప01గం45ని
🐊మకరం:చంద్ర,శని,ప03గం37ని
🍯కుంభం;సా05గం16ని
🐟మీనం:రా06గం52ని
🐐మేషం=కుజ,రా08గం37ని
🐂వృషభం:రాహు,రా10గం37ని
👩❤💋👩మిథునం: రా12గం49
🦀కటకం:శుక్ర,రాతే03గం02ని
🦁సింహం=రాతె05గం09
🌻నేత్రం:1,జీవం:1.
🌻యోగిని:ఉత్తరం.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.
🌼సోమవారం🌼
🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,
🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,
🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.
🌼వారశూల:తూర్పుదోషం
(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.
🌼🌼 శుభ హోరలు🌼🌼
పగలు రాత్రి
6-7 చంద్ర 6-7 శుక్ర
8-9 గురు 8-9 చంద్ర
11-12 శుక్ర 10-11 గురు
1-2 చంద్ర 1-2 శుక్ర
3-4 గురు 3-4 చంద్ర
- - - - - - - 5-6 గురు
🌼హారాచక్రం🌼
6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర
7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ
8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర
9⃣ -🔟 ఉ - కుజ | రా - శని
🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు
⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ
12 -1⃣మ - బుధ| రా - శని
1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు
2⃣ -3⃣మ - శని| రా - కుజ
3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,
4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర
5⃣_6⃣సా - సూర్య | తె- బుధ
🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం
🌼 బుధ,కుజహోరలు మధ్యమం
🌼 సూర్య,శనిహోరలు అధమం
🌼విశేషం:🌼
🌼1.అభిజత్లగ్నం:ధనుర్లగ్నం ప11గం||38ని IIలనుండి 01గం||45ని॥ల వరకు.
🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.
🌼3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి .
"10సం లోపు పిల్లలను,60సం పైబడిన పెద్దవారిని ఇంట్లోనే ఉంచి కరోనావైరస్ బారి నుండి కాపాడుకుందాము"🙏
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_28 .09.2020_* *_ఇందు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. *_గణపతి ధ్యానం మేలు చేస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
కొన్ని అంశాలు ఇబ్బందిని కలిగిస్తాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎవరితోనూ వాగ్వాదాలకు పోకూడదు. అందరితో మంచిగా మాట్లాడడం మేలు చేస్తుంది. *_గోసేవతో మంచి ఫలితాలు అందుకుంటారు_*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టే పనుల్లో శ్రమ అధికం కాకుండా చూసుకోవాలి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు బాధను కలిగిస్తాయి. *_దైవారాధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
అనుకున్నది దక్కుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. *_ఇష్టదేవత ఆరాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరి మన్ననలు పొందుతారు. అపరిచితులను అతిగా నమ్మకండి. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_*.
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
కీలకమైన వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. కుటుంబసభ్యుల మాటలను గౌరవించడం ఉత్తమం. *_లలితాదేవి నామస్మరణ మేలు చేస్తుంది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకుండా ఉండటం మంచిది. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. *_చంద్ర శ్లోకం చదవడం శుభప్రదం_*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
చేపట్టిన పనుల్లో విజయావకాశాలు ఉన్నాయి. సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధువుల సహకారం ఉంటుంది. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. *_ఇష్టదైవ ఆరాధన శుభప్రదం_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీలోని ఓర్పు, సహనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
బద్ధకం లేకుండా పనిచేస్తే గొప్ప ఫలితాలు సాధిస్తారు. హుషారుగా ముందుకు సాగండి. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చెడు స్వభావులతో ఉండడం వల్ల మనోవిచారం కలుగుతుంది. ఎవరినీ అతిగా నమ్మకండి. *_శనికి తైలాభిషేకం చేయడం శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
శుభకాలం. మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. *_విష్ణుసహస్రనామ స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో మంచి ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలని పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. *_సాయినాథుని సందర్శనం శుభప్రదం_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి