🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 1, 2020* 🌝
*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*
*దక్షిణాయణం*
*వర్ష ఋతువు*
*భాద్రపద మాసం*
*శుక్ల పక్షం*
తిధి : *చతుర్థశి* ఉ8.47
తదుపరి పౌర్ణమి 🌕
వారం : *మంగళవారం*
(భౌమ్యవాసరే)
నక్షత్రం : *ధనిష్ఠ* సా4.55
తదుపరి శతభిషం
యోగం : *అతిగండ* మ2.26
తదుపరి సుకర్మ
కరణం : *వణిజ* ఉ8.47
తదుపరి *భద్ర/విష్ఠి* రా9.09
ఆ తదుపరి బవ
వర్జ్యం : *రా12.33 - 2.15*
దుర్ముహూర్తం : *ఉ8.17 - 9.07*
&
*రా10.51 - 11.37*
అమృతకాలం : *ఉ6.04 - 7.44*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం : *5.49*
సూర్యాస్తమయం : *6.13*
🙏 *అనంత పద్మనాభ* 🙏
🌼 *వ్రతము*🌼
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🌹🌹🌹🙏🌹🌹🌹
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_01.09.2020_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
అనుకున్నది సాధించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. నిందారోపణలు చేసేవారు ఉన్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతత కోసం *_సాయిబాబా సందర్శనం ఉత్తమం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. *_దుర్గాదేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మీ మీ రంగాల్లో అలసటకు గురికాకుండా చూసుకోవాలి. ముందుచూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. *_సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
శుభకాలం. ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఆదిత్య హృదయం చదవడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది_* .
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోవద్దు. వృథా ప్రయాణాల వల్ల నిరుత్సాహం కలుగుతుంది. *_దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపివార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. *_ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరింత శుభఫలితాలు పొందుతారు._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం_* .
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయాన్ని వృథా చేయకండి. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. అకారణ కలహసూచన ఉంది. కాబట్టి వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. *_దైవారాధన మానవద్దు._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
చేపట్టిన కార్యాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి *_శివారాధన చేయాలి_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
పట్టు వదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పేరుప్రతిష్టలు పెరుగుతాయి. చేసే ప్రతి పని అనుకూలతను ఇస్తుంది. గ్రహబలం అనుకూలంగాఉంది. *_లక్ష్మీ ఆరాధన శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి