🌼🌼21-09-2020🌼🌼
___________________ __
🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳
☘ శివ స్తుతి☘
శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర
గురుం,
వందే జగత్కారణం,
వందే పన్నగభూషణం మృగధరం,
వందే పశూనాం పతిం,
వందే సూర్య శశాంక వహ్ని నయనం,
వందే ముకుంద ప్రియం,
వందే భక్త జనాశ్రయం చ,
వరదం వందే శివం శంకరం.🙏🏿
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌼🌼 పంచాంగం🌼🌼
🌼స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం
🌼 దక్షిణాయణం,శరదృతువు.
🌼అధిక ఆశ్వయుజమాసం(తెలుగు).
🌼సౌరమానం:కన్యా మాసం,పెరటాశి నెల05వతేది.
🌼తిథి:శుద్ధ చవితి ఉ07గంll41నిll ల వరకు, తదుపరి పంచమి రాతె05గం 24ని లవరకు.
🌼నక్షత్రం:విశాఖ రాతె03గంll
06నిllలవరకు,తదుపరి అనూరాధ.
🌼యోగం:వైధృతి ప02గంll
36నిllలవరకు,తదుపరి విష్కంభం.
🌼కరణం:భద్ర ఉ070గంll41నిllల వరకు,తదుపరి బవ సా06గంll32నిllల వరకు,తదుపరి బాలువ రాతె05గం24ని లవరకు.
🌼వారం:-సోమవారము,ఇందువాసరే.
🌼వర్జ్యం:ఉ09గం54నిలనుండి11గం24ని లవరకు.
🌼అమృతకాలం:సా06గం52నిలనుండి 08గం22ని లవరకు.
🌼దుర్ముహూర్తం :-ప12గం//18ని//లనుండి 01గం//07ని//లవరకు.
తిరిగి02గం//43ని// ల నుండి 03గం//32ని//ల వరకు.
🌞సూర్యోదయం 06:01:47
🌞సూర్యాస్తమయం 18:07:13
🌞పగటి వ్యవధి 12:05:25
🌚రాత్రి వ్యవధి 11:54:35
🌙చంద్రోదయం 09:40:50
🌙చంద్రాస్తమయం 21:35:21
🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి
🌙చంద్రుడు:విశాఖ
⭐నక్షత్రం పాదవిభజన⭐
విశాఖ2పాదం"తూ"ఉ09:45
విశాఖ3పాదం"తే"03:15
విశాఖ4పాదం"తో "రా08:47
అనూరాధ1పాదం"నా"రా02:21
🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼
🧛♀కన్య=రవి,బుధ,ఉ07గం42ని
⚖తులా:చంద్ర,ప09గం52ని
🦂వృశ్చికం:ప12గం06ని
🏹ధనుస్సు:గురు,కేతు,
ప02గం13ని
🐊మకరం=శని,సా04గం05ని
🍯కుంభం;సా05గం44ని
🐟మీనం:రా07గం20ని
🐐మేషం=కుజ,రా09గం05ని
🐂వృషభం=రా11గం05ని
👩❤💋👩మిథునం: రాహు,రా01గం17
🦀కటకం:శుక్ర,రాతే03గం30ని
🦁సింహం=రాతె05గం37
🌻నేత్రం:1,జీవం:1/2.
🌻యోగిని:దక్షిణం,పడమర.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: మరణయోగం పూర్తి.
🌼సోమవారం🌼
🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,
🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,
🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.
🌼వారశూల:తూర్పుదోషం
(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.
🌼🌼 శుభ హోరలు🌼🌼
పగలు రాత్రి
6-7 చంద్ర 6-7 శుక్ర
8-9 గురు 8-9 చంద్ర
11-12 శుక్ర 10-11 గురు
1-2 చంద్ర 1-2 శుక్ర
3-4 గురు 3-4 చంద్ర
- - - - - - - 5-6 గురు
🌼హారాచక్రం🌼
6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర
7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ
8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర
9⃣ -🔟 ఉ - కుజ | రా - శని
🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు
⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ
12 -1⃣మ - బుధ| రా - శని
1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు
2⃣ -3⃣మ - శని| రా - కుజ
3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,
4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర
5⃣_6⃣సా - సూర్య | తె- బుధ
🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం
🌼 బుధ,కుజహోరలు మధ్యమం
🌼 సూర్య,శనిహోరలు అధమం
🌼విశేషం:🌼
🌼1.అభిజత్లగ్నం:ధనూర్ లగ్నం ప12గం||06ని IIలనుండి 02గం||13ని॥ల వరకు.
🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.
🌼3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ శుద్ధ పంచమి .
అందరూ ఇంట్లో ఉంది కరోనావైరస్ బారి నుండి బయటపడదాము,వైద్యసిబ్బందికి,పారిశుద్ధ్య కార్మికులకు,పోలీసులకు సంఘీభావం తెలుపుతాము🙏
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_21.09.2020_* *_ఇందు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. గిట్టని వారి జోలికి పోకుండా ఉండటం మంచిది. *_ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి_*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. బంధుమిత్రులతో అతి చనువు వద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శివ నామాన్ని జపిస్తే మంచిది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఎవరితో మాట పట్టింపులకు పోవద్దు. క్రమంగా ఆర్ధిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్పలితాలను సొంతం చేసుకుంటారు. *_ఇష్టదైవారాధన మంచిది._* .
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_సూర్యాష్టకం చదివితే మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. మిమ్మల్ని విరోధించే వారితో జాగ్రత్త. అనవసర విషయాలతో కాలహరణం అవుతుంది. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం_* .
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి.. చక్కటి ఫలితాలు సొంతం అవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. *_సూర్య ఆరాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు *_దుర్గాధ్యానం..విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టే పనుల విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మేలు చేకూరుతుంది. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. *_దైవారాధన మానవద్దు_*.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నాఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకండి. *_సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. *_బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి