చింత హేమంత్ హంతకులు శిక్షించ బడాలి


చందా నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఆర్య వైశ్యుడు  చింత మురళి, రాణిల కుమారుడైన చింత హేమంత్  అత్యంత దారుణంగా హత్య బడినందున హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని  పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరియు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్  కోరుతున్నవి. 


 


 


కామెంట్‌లు