అవోపా బ్యాంక్మ్యాన్ చాపుటార్ చీఫ్ కోఆర్డినేటర్, కుటీర్ వృధాశ్రమము కార్యదర్శి, సేవాతత్పరులు, సహృదయులు, మృదుస్వభావి, నిరాడంబరులు, పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న శ్రీ రాయపూడి మోహన్ దాస్ గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయుచూన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి