🌹🌹22-09-2020🌹🌹
🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹
శ్లో||ధరణీగర్భ సంభూతంl
విద్యుత్కాంతి సమప్రభంl
కుమారం శక్తిహస్తంl
తం మంగళం ప్రాణమామ్యహంll
🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి
🌹దక్షిణాయణం,శరదృతువు .
అధిక ఆశ్వయుజమాసం/కన్యామాసం/పెరటాశినెల06వతేది.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌹🌹 పంచాంగం🌹🌹
🌹తిథి:శుద్ధ షష్ఠి రాతె03గంll14నిll ల వరకు,తదుపరి సప్తమి.
🌹వారం: మంగళవారం,భౌమవాసరే.
🌹నక్షత్రం:అనూరాధ రా01గంll41నిll లవరకు,తదుపరి జ్యేష్ఠ.
🌹యోగం:విష్కంభం ప11గం||36ని|| వరకు,తదుపరి ప్రీతి.
🌹 కరణం:కౌలువ సా04గంll19నిllల
వరకు, తదుపరి తైతుల రాతె03గం14ని లవరకు, తదుపరి గరజి.
🌹వర్జ్యం:-ఉ06గం||51ని IIలనుండి 08గం||22నిIIల వరకు.
🌹అమృతకాలం:ప03గం||53ని IIలనుండి05గం||24నిIIల వరకు..
🌹దుర్ముహూర్తం:ఉ08గం||16ని IIలనుండి 09గం||05నిIIల వరకు.
తిరిగి రా10గం||42ని IIలనుండి11గం||30నిIIల వరకు.
🌞సూర్యోదయం 06:01:48
🌞సూర్యాస్తమయం 18:06:29
🌞పగటి వ్యవధి 12:04:41
🌚రాత్రి వ్యవధి 11:55:19
🌙చంద్రోదయం 10:41:37
🌙చంద్రాస్తమయం 22:27:44
🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి
🌙చంద్రుడు:అనూరాధ
⭐నక్షత్ర పాదవిభజన⭐
అనూరాధ2పాదం"నీ"ఉ07:58
అనూరాధ3పాదం"నూ "ప01:36
అనూరాధ4పాదం"నే "రా07:17
జ్యేష్ఠ1పాదం"నో "రా01:00
🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹
🧛♀కన్య=రవి,బుధ,ఉ07గం38ని
⚖తులా:చంద్ర,ఉ09గం48ని
🦂వృశ్చికం:ప12గం02ని
🏹ధనుస్సు:గురు,కేతు
ప02గం09ని
🐊మకరం=శని,సా04గం01ని
🍯కుంభం:సా05గం40ని
🐟మీనం:రా07గం16ని
🐐మేషం=కుజ,రా09గం01ని
🐂వృషభం=రా11గం01ని
👩❤💋👩మిథునం: రాహు,రా01గం13
🦀కటకం:శుక్ర,రాతె03గం26ని
🦁సింహం=రాతె05గం33ని
🌻నేత్రం:1,జీవం:1/2.
🌻యోగిని:పడమర.
🌻గురుస్థితి:తూర్పు.
టి🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి .
🌹 మంగళవారం🌹
🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.
🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .
🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .
🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)
తూర్పు శుభం.
🌺🌺శుభ హోరలు🌺🌺
పగలు రాత్రి
8-9 శుక్ర 7-8 గురు
10-11 చంద్ర 10-11 శుక్ర
12-1 గురు 12-1 చంద్ర
3-4 శుక్ర 2-3 గురు
5-6 చంద్ర 5-6 శుక్ర
🌺🌺దివా హోరాచక్రం🌺🌺
6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని
7⃣ -8⃣ప - సూర్య | రా - గురు
8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ
9⃣ -🔟ప - బుధ | రా - సూర్య
🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర
1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.
1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య
1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,
2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ
3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర
4⃣ -5⃣ప - బుధ |తె- శని
5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.
🌺1.అభిజిత్ లగ్నం:ధనుర్లగ్నం ప12గం||02ని IIనుండి02గంl|09ని IIలవరకు,శుభం
2.గోధూళి ముహూర్తం: సా5 గoll 00ని IIల నుండి 5గoll48ని॥ల
వరకు.
🌹3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ శుద్ధ షష్ఠి .
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_22 .09.2020_* *_ భౌమవాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. *_ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే నూతన కార్యక్రమాలను ప్రారంభించండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి.
*_ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. *_లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఎంత శ్రమిస్తారో అంత ఫలితాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_శివారాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అదృష్టవంతులు అవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. *_విష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ప్రారంభించిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_లింగాష్టకం చదివితే మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లు మీకు అనుకూలంగా ఉన్నవారు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. *_గణపతి సహస్రనామ పారాయణ వల్ల మంచి జరుగుతుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం ఉంది. *_ఆంజనేయ దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. *_శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తారు. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_ఈశ్వరదర్శనం శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_సూర్య ఆరాధన శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. సాయిబాబా దర్శనం.. *_శని ధ్యానం శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి