నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹


🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏


 🌞 *సెప్టెంబర్ 15, 2020* 🌝


*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*


*దక్షిణాయణం*


*వర్ష ఋతువు*


*భాద్రపద మాసం*


*కృష్ణ పక్షం* 


తిధి : *త్రయోదశి* రా8.44


తదుపరి చతుర్థశి             


వారం : *మంగళవారం*


(భౌమ్యవాసరే)


నక్షత్రం : *ఆశ్లేష* మ12.56


తదుపరి మఖ       


యోగం : *శివం* మ10.31


తదుపరి సిద్ధ


కరణం : *గరజి* ఉ9.23


తదుపరి *వణిజ* రా8.44


ఆ తదుపరి భద్ర/విష్ఠి   


వర్జ్యం : *రా12.31 - 2.04* 


దుర్ముహూర్తం : *ఉ8.17 - 9.05*


&


*రా10.45 - 11.32*


అమృతకాలం : *ఉ11.21 - 12.56*               


రాహుకాలం : *మ3.00 - 3.40*


యమగండం : *ఉ9.00 - 10.30*


సూర్యరాశి: *సింహం*


చంద్రరాశి : *కర్కాటకం*


సూర్యోదయం : *5.51*


సూర్యాస్తమయం : *6.02*


           *లోకాః సమస్తాః*


           *సుఖినోభవంతు*


  *సర్వే జనాః సుఖినోభవంతు*


   🌹🌹🌹🙏🌹🌹🌹


   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_15.09.2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. *_వెంకటేశ్వర దర్శనం శుభప్రదం._*  


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


చేపట్టే పనులకు ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయం తీసుకుంటారు.అకారణ కలహ సూచన.కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. *_హనుమాన్ చాలీసా చదవడం మంచిది._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. ఉన్నతాధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే ఘటనలకు దూరంగా ఉండాలి. *_దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


లక్ష్యాలకు కట్టుబడి పనిచేస్తారు. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. *_శివారాధన శుభప్రదం._* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


అదృష్టవంతులు అవుతారు. మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. సిరిసంపదలు పెరుగుతాయి. మంచి భవిష్యత్తు లభిస్తుంది. మీ మీ రంగాల్లో గొప్ప శుభఫలితాలు అందుకుంటారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. *_ఈశ్వర ఆరాధన మేలైన ఫలితాలను అందిస్తుంది._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మనసు పెట్టి పని చేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_దత్తాత్రేయుని ఆరాధన మంచి ఫలితాన్నిఇస్తుంది._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహం, విచారం, కలుగుతాయి. శత్రువుల జోలికి పోవద్దు. *_దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది._*   


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. *_ఈశ్వర దర్శనం మంచిది._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


వృత్తి, ఉద్యోగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. తోటివారి సహకారంతో అనుకున్నది దక్కుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. *_ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


బద్ధకాన్ని దరిచేరనీయకండి. ఉత్సాహంగా ముందుకు సాగండి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. అకాలభోజనం వల్ల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_చంద్ర ధ్యానం మేలు చేస్తుంది._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. హుషారుగా పనిచేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త. *_గోవింద నామాలు జపిస్తే మంచిది_* .  


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో శుభఫలితాలు ఉన్నాయి. *_శ్రీవారి దర్శనం శుభాన్ని కలిగిస్తుంది._* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు