అవోపా హైదరాబాద్ కార్య వర్గ సభ్యుడు డాక్టర్ జయ సూర్య గారు కోవిద్ మహామ్మరి విష కోరల్లో చిక్కుకుని పరమ పదీంచారు. వారి ఆకస్మిక మరణానికి నివాళులర్పించుచూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని హైదరాబాద్ అవోపా, తెలంగాణ అవోపా మరియు అవోపా న్యూస్ బులేటిన్ కోరు కొనుచున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి