🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_24.08.2020_* *_ఇందు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
శుభకాలం. మీ మీ రంగాల్లో శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. దైవబలం కాపాడుతోంది. మంచి పనులను మొదలుపెడతారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. *_గురు ధ్యానం మేలు చేస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఉంటాయి. నూతన వస్తు ప్రాప్తి కలదు. *_సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచి ఫలితాలు అందుకుంటారు._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
సకాలంలో పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దలపట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం ఉంది. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం_*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
శుభకాలం. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_గణపతి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారు_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు పోకూడదు. విభేదాలు వచ్చే సూచనలున్నాయి. *_నవగ్రహ స్తోత్ర పారాయణం శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. *_ఇష్టదైవారాధన మేలు చేస్తుంది_*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్తపడండి. *_వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు ఎదుర్కొంటారు. మనోధైర్యంతో చేసే పనులు సిద్ధిస్తాయి. కొన్ని సంఘటనలు కాస్త నిరుత్సాహానికి గురిచేస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. *_లక్ష్మీ ఆరాధనతో ఉత్తమ ఫలితాలు పొందుతారు._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారంలో మీ బుద్ధిబలంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని సమర్థంగా ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_సూర్య భగవానుడి ధ్యానం ఉత్తమం_* .
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మంచి ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో శుభఫలితాలను సాధిస్తారు.మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_దుర్గా ధ్యానం శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి