లక్షెట్టిపెట్ వాస్తవ్యులు, మూడు పర్యాయములు లక్షెట్టిపెట్ టౌన్ అవోపా మరియు అవోపా స్టేట్ పొలిటికల్ కమిటీ చైర్మన్ గా సేవాలందించి, ప్రస్తుత మంచిరియాల్ జిల్లా అవొపా అధ్యక్షులు గా కొనసాగుచున్న శ్రీ గుండ సత్యనారాయన గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా కమిటీ, అవోపా న్యూస్ బులెటిన్ మరియు లక్షెట్టిపెట్, మంచిరియాల్ అవోప, చెన్నూరు, బెల్లంపెల్లి, జన్నారము అవొపాలు మరియు శాతవాహన రీజనల్ అవోపా వారు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు సుఖ సంతోషాలతో గడపాలని మనసారా కోరుకొంటున్నారు. అవొపా ద్వారా పలు ప్రయోజిత కార్యక్రమాలు చేపడుతూ నిరుపేద వైశ్య విద్యార్థులకు అందిస్తున్న సేవలు ఇలాగే కొనసాగాలని, రాష్ట్రంలోనే మంచిర్యాల అవోపా అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాము.
జన్మదిన శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి