విశ్రాంత హుడా, మెట్రో వాటర్ వర్క్స్ డైరెక్టర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ ఇంజినీర్, అవోపా హనంకొండ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అవోపా సాంకేతిక సలహాదారు శ్రీ మునుగోటి సత్యనారాయణ గారు తన 75 వ పుట్టినరోజు జరుపు కుంటున్న సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలుపుతూ వారు శతాధిక పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మరియు ఆర్యవైశ్య సమాజానికి ఎనలేని సేవ చేయాలని కోరుకునుచున్నవి. అభిమానుల శుభాకాంక్షలు
75 వ జన్మదిన శుభాకాంక్షలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి