అవోపా హన‌్మకొండ వారి ఆధ్వర్యంలో లాక‌్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం నేటికి
47వ రోజు. 2 జూన్ 2020 రోజున దాతలుగా (1) అనంతుల కేదారీ-ధనలక‌్ష‌్మి ల కుమారుడు-కొడలు రాజేష్ - సంగీత వివాహ మహోత్సవము.(2)పాలడుగుల క‌్రృష‌్ణమూర‌్తి - ఉపేంద్ర ల కుమారుడు-కోడలు శ‌్రీధర్ - శైలజ 10వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా.(3)తల‌్లాడి వెంకటేశ్వర్లు (రిటైర్ లెక‌్చరర్) - భారతి కుటుంబం వారల సహకారంతో ఈరోజు కార‌్యక‌్రమం నిర‌్వహించడం జరిగింది. ఈ కార‌్యక‌్రమం లో అద‌్యక్షుడు యెల‌్లెంకి రవీందర్, ప‌్రధాన కార‌్యదర‌్శి కొల‌్లూరు ప‌్రకాశం, కల‌్లూరు శ‌్రీనివాస్, అనంతుల కుమారస్వామి, చిదరా రాజశేఖర్, గుంటూరు వెంకటనారాయణ, దేవా మధుబాబు, తాటికొండ సుధాకర్, అయితా భాస‌్కర్ రావు, గంపా రజిత, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 220 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార‌్యక‌్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలు, ఆయురారోగ్యాలు ప‌్రసాదించాలని కోరుకుంటున్నారు.
అవోపా హన‌్మకొండ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి