కృతజ్ఞతలు 🙏


భావనారుషి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు బోర్డ్ ఆఫ్ మనేజ్మెంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులతో డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్యబాబు గారికి, ఉమ్మడి రాష్ట్ర అవోపా పూర్వాధ్యక్షుడు, ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్  మరిద్దరు పూర్వాధ్యక్షులు శ్రీ కాసం అంజయ్య మరియు పూర్వాధ్యక్షులు/ FAI నేషనల్ ప్రెసిడెంట్  శ్రీ బెల్ది శ్రీధర్ గారలకు, ప్రధాన కార్యదర్శి శ్రీ నిజాం వెంకటేశం గారికి, ఆర్థిక కార్యదర్శి శ్రీ చింతా బాలయ్య గారికి, చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ గుండా చంద్రమౌళి గారికి, అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్ శ్రీ కూరా చిదంబరం గారికి,  సాంకేతిక సలహాదారు శ్రీ మునుగోటి సత్యనారాయణ గాసరికి, సలహాదారులు డా.మారం లక్ష్మయ్య గారికి,  FAI సీనియర్ ఉపాధ్యక్షుడు WAM గ్లోబల్ లిటెరరి ఫోరమ్ ఛైర్మన్, ప్రపంచ రికార్డ్స్ గ్రహీత, కవిరత్న, డాక్టర్ చింతల శ్రీనివాస్ గారికి, అవోపా హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ ఆర్.నమఃశివాయ గారికి, కోశాధికారి శ్రీ మాకం భద్రినాథ్ గారికి, బచ్ఛు శ్రీనివాస్ గారికి, అవోపా బ్యాంక్మన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ పి.వి రమణయ్య గారికి, రాష్ట్ర అవోపా కార్యవర్గ సభ్యులకు, యూనిట్ అవోపా అధ్యక్ష కార్యదర్శులకు, వైశ్య ప్రముఖులకు పేరు పేరునా వినమ్రతా పూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను.                                                     నూకా యాదగిరి


 


కామెంట్‌లు