అవోప మంచిర్యాల ఆధ్వర్యంలో 38 వ రోజు అల్పాహారం పంపిణీ కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సత్యవర్ధన్ రాష్ట్ర కార్యదర్శి సిరిపురం శ్రీనివాస్, కార్యదర్శి సాయిని సత్యనారాయణ, కోశాధికారి నెరేళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
టౌన్ అవోపా మంచిర్యాల వారిచే అల్పాహార పంపిణీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి