ఆశృనివాళి
కీ. శే. బిజి నేపల్లి చక్రపాణి గారు , తేదీ 5.12.2024 రోజున తుది శ్వాస విడిచారు. చక్రపాణి గారు అవోపా హైద్రాబాద్ ఇమ్మిడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్, మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు. వీరు ఛార్టర్డ్ అకౌంటెంట్ గా నగరంలో స్థిరపడి చక్రపాణి & కో. , స్థాపించి ఆడిట్ పనులు నిర్వహించేవారు. వీరికి చ…